Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » చిరంజీవి, పవన్ ల మధ్య గొడవల గురించి చెప్పిన వరుణ్ తేజ్!

చిరంజీవి, పవన్ ల మధ్య గొడవల గురించి చెప్పిన వరుణ్ తేజ్!

  • April 13, 2017 / 07:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి, పవన్ ల మధ్య గొడవల గురించి చెప్పిన వరుణ్ తేజ్!

టాలీవుడ్ లో ఈ మెగా బ్రదర్స్ చిరు, పవన్ కల్యాణ్ మధ్య రగడ అన్న కాన్సెప్ట్ షరా మామూలుగా మారిపోయింది…ఎప్పుడూ, ఎవరో ఒకరు, ఎక్కడో అక్కడ ఈ టాపిక్ మాట్లాడుకుంటూనే ఉంటున్నారు…ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ టాపిక్ పై ఒక అప్‌కమింగ్ మెగా హీరో కామెంట్స్ చెయ్యడం మళ్లీ వాతావరణాన్ని హీట్ ఎక్కించేలా చేసింది…ఇంతకీ ఎవరా మెగా హీరో…ఏమా కధ అంటే…టాలీవుడ్ మెగా శిబిరం నుంచి వచ్చిన హీరోల్లో మన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ ఒకడు…తీసినవి చాలా తక్కువ సినిమాలు అయినా మంచి కధలను ఎందుకుంటూ…డిఫరెంట్ కధలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు వరుణ్….కామెడీ ఎంటర్‌టేనర్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టెర్ గా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న వరుణ్…ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అయితే ఈసినిమాను చాల గట్టిగా ప్రమోట్ చేస్తూ చాల ఛానల్స్ కు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ హడావిడి చేస్తున్న వరుణ్ కు మీడియా మెగా బ్రదర్స్ మ్యాటర్ అడిగి  గట్టి షాక్ ఇచ్చింది…ఇక వారు అడిగిన ప్రశ్నకి మన మెగా హీరో కూడా చాలా ప్రక్టికల్ గా ఆన్సర్ చెయ్యడం విశేషం…ఇంతకీ అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటి అంటే…..చిరంజీవి-పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలకు సంబంధించి తరుచు మీడియాలో వార్తలు రావడం సాధారణంగా మారిపోయిందని వారిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా వీటికి ఫుల్ స్టాప్ పడకపోవడం వెనుక కారణం ఏమిటో తనకు అర్ధం కాదు అంటూ తన మదిలోని మాటని తెలిపాడు వరుణ్ తేజ్. అంతేకాదు ఇలాంటి వార్తలు విన్నప్పుడు తనకు చాలా బాధ కలుగుతుందని  మెగా కుటంబ సభ్యుడిగా ఇలాంటి వార్తలు ప్రారంభంలో తనను చాలా బాధపెట్టిన సందర్భాలను గుర్తుకు చేసుకున్నాడు వరుణ్ తేజ్. అంతేకాదు పవన్ చిరంజీవిల మధ్య రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా ఫ్యామిలీ పరంగా వారిద్దరూ ఒక్కటే అన్న క్లారిటీలు పదేపదే ఇవ్వడం తనకు చాల అసౌకర్యంగా ఉంది అంటూ ఆ సక్తికర కామెంట్స్ చేసాడు వరుణ్ తేజ్. మొత్తంగా వరుణ్ ఏం చెబుతున్నాడు అంటే మేమంతా ఒక్కటే…మా పర్సనల్స్ విషయాలో మీ జోక్యం అవసరం లేదు అని…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawan kalyan
  • #Varun Tej

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

22 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version