Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆస్క్ వరుణ్ తేజ్ చాట్ సెస్షన్ లో వరుణ్ ఫన్నీ ఆన్సర్స్

ఆస్క్ వరుణ్ తేజ్ చాట్ సెస్షన్ లో వరుణ్ ఫన్నీ ఆన్సర్స్

  • December 22, 2018 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆస్క్ వరుణ్ తేజ్ చాట్ సెస్షన్ లో వరుణ్ ఫన్నీ ఆన్సర్స్

ఏరా పులిహోర బాగా కలుపుతున్నావ్ అని మనం మన స్నేహితులను అప్పుడప్పుడూ ఎడిపిస్తుంటామ్. సాధారణంగా ఇలా ఎవరైనా అడిగితే వెంటనే లేదురా అనేస్తారు. కానీ.. వరుణ్ తేజ్ మాత్రం చాలా సరదాగా “గట్టిగా కలుపుతాను” అంటున్నాడు. ఇటీవల “అంతరిక్షం” ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో “ఆస్క్ వరుణ్ తేజ్” సెషన్ లో వరుణ్ తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. సీరియస్ క్వశ్చన్స్ కి సీరియస్ గా, సిల్లీ క్వశ్చన్స్ కి సిల్లీగా సమాధానాలు ఇచ్చాడు వరుణ్.

                   varun tej tweet

ఈ క్రమంలో ఒక కుర్రాడు “అన్నా పులహార కలపడం వచ్చా?” అని అడిగితే దానికి వరుణ్ సరదాగా “గట్టిగా” అని రిప్లై ఇవ్వడం ట్రెండ్ అయ్యింది. వరుణ్ ఫ్యాన్స్ అయితే ఏకంగా.. వరుణ్ గ్లామర్ కి పులిహార ఆయన కలపడం కాదు, ఆయనతోనే జనాలు పులహార కలుపుతారు అంటూ వరుణ్ కి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. నిన్న విడుదలైన “అంతరిక్షం” చిత్రానికి చాలా మిశ్రమ స్పందన లభించడంతో.. లేట్ చేయకుండా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు వరుణ్ తేజ్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Antariksham
  • #Varun Tej
  • #varun tej antariksham
  • #varun tej latest news
  • #varun tej news

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

2 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

17 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

8 mins ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

46 mins ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

18 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

19 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version