Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సాయిధరమ్ తేజ్ కోసం వెనక్కి తగ్గిన వరుణ్!

సాయిధరమ్ తేజ్ కోసం వెనక్కి తగ్గిన వరుణ్!

  • January 31, 2018 / 08:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయిధరమ్ తేజ్ కోసం వెనక్కి తగ్గిన వరుణ్!

భారీ పోటీ అనేది లేకపోయినా ఒకేరోజు ఇద్దరు మెగాహీరోల సినిమాలు ఎక్కడ రిలీజావుతాయో అని తెగ కంగారుపడిపోయారు మెగా అభిమానులు. వరుణ్ తేజ్ “తొలిప్రేమ”, సాయిధరమ్ తేజ్ “ఇంటిలిజెంట్” చిత్రాలు ఫిబ్రవరి 9న విడుదలకు సన్నద్ధమవ్వడం, ఏ ఒక్క సినిమా కూడా వెనక్కి తగ్గే అవకాశం నిన్నటివరకూ కనిపించలేదు. అయితే.. “ఫిదా” సక్సెస్ అనంతరం ఫుల్ ఫామ్ లోకి వచ్చిన వరుణ్ తేజ్ “తొలిప్రేమ”, వరుస పరాజయాలతో ఎక్కడ తన ఉనికి కోల్పోతానో అనే భయంతో వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన “ఇంటిలిజెంట్” చిత్రాల్లో ఏ సినిమా హిట్ అవుతుంది, ఏది ఫ్లాపవుతుంది అనే విషయం పక్కనపెడితే రెండు సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడం బిజినెస్ పరంగానూ మంచిది కాదు. అందరుకే మెగా హీరోలిద్దరూ కూర్చుని ఒక డెసిషన్ కి వచ్చారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని మరొవారం పోస్ట్ చేయడం అనేది వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లలో ఎవరికీ మంచిది కాదు. ఆల్రెడీ ప్రోమోషన్స్ కూడా గట్టిగా మొదలెట్టారు కాబట్టి లేట్ అయితే బడ్జెట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వరుణ్ తేజ్ తన “తొలిప్రేమ”ను ఒకరోజు ఆలస్యంగా విడుదల చేసేందుకు అంగీకరించాడని తెలుస్తోంది. ఫిబ్రవరి 9న విడుదలవ్వాల్సిన “తొలిప్రేమ”ను ఫిబ్రవరి 10న విడుదల చేస్తున్నాడు. నిర్మాత భోగవల్లి ప్రసాద్ కూడా ఇందుకు సహకరించడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మెగా రాజీ జరిగింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raashi khanna
  • #TholiPrema Movie
  • #Varun Tej

Also Read

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

trending news

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

25 mins ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

4 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

7 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

24 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

1 hour ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

2 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

21 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version