Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Varuntej: రవితేజ డైరక్టర్‌ వరుణ్‌ దగ్గరకు వెళ్లాడా?

Varuntej: రవితేజ డైరక్టర్‌ వరుణ్‌ దగ్గరకు వెళ్లాడా?

  • June 9, 2021 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varuntej: రవితేజ డైరక్టర్‌ వరుణ్‌ దగ్గరకు వెళ్లాడా?

విభిన్న కథల ఎంచుకుంటూ ఒక ఇమేజ్‌ ఛట్రంలో ఇరుక్కుపోకుండా చూసుకుంటున్నాము మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌. తాజాగా ఆయన ఇదే ఆలోచనతో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఇప్పటివరకు వరుణ్‌ చేయని మామ-అల్లుళ్ల కాన్సెప్ట్‌ అని తెలుస్తుంది. తెలుగులో కొత్త దర్శకుల్లో ఇలాంటి కాన్సెప్ట్‌ సినిమాలు చేసే దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఆయన గత సినిమాలు ఈ కోవలోనే నడుస్తుంటాయి. త్రినాథరావు నక్కిన నుండి సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతోంది. ఆఖరిగా ‘హలో గురూ ప్రేమకోసమే’ చేశారాయన.

ఆ తర్వాత కథలతో తిరుగుతున్నా… సినిమా ఓకే అవ్వలేదు. అయితే ఎట్టకేలకు రవితేజతో ఓ సినిమా ఓకే అయ్యిందని వార్తలొచ్చాయి. ‘ఖిలాడీ’తర్వాత ఆ సినిమా చేయాల్సి ఉంది. మరి ఈ సమయంలో వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా ఓకే చేయించుకోవడం వెనుక ఏం జరిగిందో అర్థం కావడం లేదు. వరుణ్‌తేజ్‌ సినిమా అధికారికంగా ప్రకటించలేదు. అలా అని రవితేజ సినిమా సంగతీ అంతే. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ ‘గని’, ‘ఎఫ్‌ 3’ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇది కాకుండా వెంకీ కుడుముల సినిమా ఒకటి ఓకే చేశాడని తెలిసింది. ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి వార్తలూ లేవు. దీంతో ఆ సినిమా బదులు త్రినాథరావు నక్కిన సినిమా చేస్తున్నాడని అంటున్నారు. మరోవైపు రవితేజ సినిమా సంగతి ఏమైందో త్రినాథరావు నక్కిననే చెప్పాలి. ఈ రెండింటి ఏ సినిమా గురించి క్లారిటీ వచ్చినా మరొకటి తేలిపోతుంది. ఒకవేళ వరుణ్‌తో సినిమా ఓకే అయితే… అందులో ఆయన మామ ఎవరు అనేది ఆసక్తికరం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Trinadha Rao
  • #Trinadha Rao Nakkina
  • #Varun Tej

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

17 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

1 day ago

latest news

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 days ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version