Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Veera Dheera Soora Shows Cancelled: ‘వీర ధీర శూర’ రిలీజ్ నిలిచిపోయినట్టేనా?

Veera Dheera Soora Shows Cancelled: ‘వీర ధీర శూర’ రిలీజ్ నిలిచిపోయినట్టేనా?

  • March 27, 2025 / 02:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Veera Dheera Soora Shows Cancelled: ‘వీర ధీర శూర’ రిలీజ్ నిలిచిపోయినట్టేనా?

చియాన్ విక్రమ్ (Vikram) హీరోగా నటించిన ‘వీర ధీర శూర’ (Veera Dheera Soora) సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా షోలు అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. పీవీఆర్ వంటి సంస్థలు టికెట్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రిటర్న్ చేయడం జరిగింది. దీని కారణాలు ఏంటి అని ఆరాతీస్తే.. ఢిల్లీ హైకోర్టు ఈ సినిమా రిలీజ్ పై స్టే ఇచ్చినట్లు తెలిసింది. ఈ సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన ‘B4U’ సంస్థ నిర్మాతపై లీగల్ నోటీసులు ఇష్యు చేసినట్లు సమాచారం.

Veera Dheera Soora Shows Cancelled

Veera Dheera Soora Movie First Review

తమకి చెల్లించాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇంకా చెల్లించలేదు అని ఆరోపిస్తూ వారు ఢిల్లీ హైకోర్టుకెక్కినట్టు టాక్. దీంతో 48 గంటల్లోపు.. వారికి చెల్లించవలసిన అమౌంట్ చెల్లిస్తే కానీ.. సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదు అని హైకోర్టు తీర్మానించినట్లు స్పష్టమవుతుంది. నిర్మాత ఇప్పుడు ‘B4U’ సంస్థతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈవెనింగ్ షోలతో ‘వీర ధీర శూర’ రిలీజ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాక్సాఫీస్ ను దోచుకునే విధంగా ఈ దొంగ ఉన్నాడా?
  • 2 విక్రమ్ మాస్ ఫీస్ట్ ఇస్తాడా...?!
  • 3 బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీనా?

Veera Dheera Soora Movie First Review

ఇక ‘వీర ధీర శూర’ సినిమాని ‘సేతుపతి’  (Vijay Sethupathi) ‘చిన్నా’ వంటి సినిమాలు అందించిన ఎస్.యు.అరుణ్ కుమార్ (S. U. Arun Kumar) డైరెక్ట్ చేశాడు. రెండు పార్టులుగా రూపొందిన ఈ సినిమా రెండో భాగాన్ని ముందుగా రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు మేకర్స్. ఎస్.జె.సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. 30 ఇయర్స్ పృథ్వీ కూడా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. నెవర్ బిఫోర్ మాస్ అవతార్లో విక్రమ్ కనిపించబోతున్నాడు అని టీజర్ తో అందరికీ క్లారిటీ వచ్చింది.

మ్యాడ్ స్క్వేర్’… సెన్సార్ వాళ్ళు అభ్యంతరం తెలిపింది వీటికే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Veera Dheera Soora
  • #Vikram

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

20 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

11 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 day ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

1 day ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

1 day ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version