Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » వెంకీ, చైతూ మల్టీ స్టారర్ సినిమాకి ఆసక్తికర టైటిల్

వెంకీ, చైతూ మల్టీ స్టారర్ సినిమాకి ఆసక్తికర టైటిల్

  • June 4, 2018 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకీ, చైతూ మల్టీ స్టారర్ సినిమాకి ఆసక్తికర టైటిల్

యువ సామ్రాట్ నాగచైతన్య తండ్రి నాగార్జునతో కలిసి మనం సినిమా చేసి విజయాన్ని అందుకున్నారు. అయితే తన మేనమామ వెంకటేష్ తో కలిసి పూర్తి స్థాయి సినిమా చేయలేదు. ప్రేమమ్ సినిమాలో వెంకీ కాసేపు కనిపించి విజిల్స్ వేయించారు. ఈసారి ఇద్దరూ కలిసి రెండున్నర గంటల సేపు వినోదాన్నిపంచడానికి సిద్ధమవుతున్నారు. జై లవకుశ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన బాబీ వెంకీ, చైతూ కోసం ఓ అద్భుతమైన స్క్రిప్ట్ ని రెడీ చేశారు. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కోన వెంకట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కలిసి నిర్మించనున్నారు.

ఇందులో వెంకటేష్ సరసన హుమా ఖ్యూరేషి నటిస్తుండగా, నాగచైతన్య పక్కన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి ఆడిపాడనుంది. ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీకి ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. “వెంకీ మామ” అనే టైటిల్ ని చిత్రబృందం ఖరారు చేసిందని, త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ f2 చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ఇందులో వరుణ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ రెండు చిత్రాల కోసం వెంకటేష్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Naga Chaitanya Movies
  • #naga chaitanya new movie
  • #Venkatesh
  • #Venkatesh Movies

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

20 mins ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

5 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

23 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

32 mins ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

3 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

4 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version