టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత 2019 మార్చిలో.. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత అయిన సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని వివాహం చేసుకుని స్పెయిన్ లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ఈమెకు టూరిజం అంటే బాగా ఇంట్రెస్ట్. ఇన్స్టాగ్రామ్ లో ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ అనే పేరుతో ఓ అకౌంట్‌ను కూడా మెయింటైన్ చేస్తూ వస్తోంది ఈ దగ్గుబాటి వారి వారసురాలు. నిత్యం అభిమానులతో టచ్ లోనే ఉంటూ వస్తోంది.

ఈమెకి కుకింగ్ అంటే కూడా ఇష్టమే.అప్పుడప్పుడు వాటికి సంబంధించిన వీడియోలని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఈమె బీచ్ వద్ద సందడి చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈమె లేటెస్ట్ ఫోటోలని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!
