Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » వెంకీకి ఎన్ని కష్టాలు….

వెంకీకి ఎన్ని కష్టాలు….

  • December 21, 2016 / 02:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకీకి ఎన్ని కష్టాలు….

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన వెంకీ ఆ మధ్య సినిమాల జోరు బాగా తగ్గించాడు. అయితే అదే క్రమంలో తాజాగా బాబు బంగారం అంటూ బాక్స్ ఆఫీస్ ను షేక్ సెహ్‌సెందుకు ట్రై చేశాడు..అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా…పర్వాలేదు అని అనిపించింది…ఇదిలా ఉంటే ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని “గురు”గా గర్జించేందుకు రెడీ అవుతున్నట్లు మనకు తెలిసిన విషయమే….అంతేకాదు…ఈ మేరకు ఆ సినిమా ఫర్స్ట్ లుక్ కూడా మనం చూసేశాం…అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో అంటే ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇదిలా ఉంటే వెంకీ మరో సినిమా సైతం చేస్తున్నాడు అని అందరికీ తెలిసిందే….అయితే ఆ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ ఏంటి ఆ సినిమా..అంటే..నేను శైలజ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో వెంకీ ఒక సినిమా నటిస్తున్నాడు…ఆ సినిమా పేరు ఆడాళ్లూ మీకు జోహార్లు…అయితే ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేశారట….దానికి గల కారణాలు ఏంటి అంటే…పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఈ మూవీపై పడిందని.. రోజువారీ బట్వాడాలకి డబ్బులు అడ్జెస్ట్ చేయడం ఇబ్బంది అవుతుండటంతో ప్రస్తుతానికి సినిమా చిత్రీకరణ ఆపేసినట్లు తెలుస్తుంది…అయితే అధికారికంగా ఈ విషయం బయటకు రాకుండా ఉంచారు…కానీ ఈ సినిమా యూనిట్ వద్ద నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయింది…మరి ఫిబ్రవరిలో ఈ నోట్ల సమస్య తీరుతుంది అని తెలుస్తూ ఉండడంతో…..అప్పుడైనా ఈ సినిమా మొదలవుతుందో లేదో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadavallu Meeku Joharlu Movie
  • #Daggubati Venkatesh
  • #Director Kishore Tirumala
  • #Guru Movie
  • #Nitya menon

Also Read

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

3 mins ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

47 mins ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

18 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

20 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

21 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

1 hour ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

22 hours ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

24 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version