Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బాలయ్య తరువాత వెంకీతో చేస్తా!!!

బాలయ్య తరువాత వెంకీతో చేస్తా!!!

  • March 20, 2017 / 06:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య తరువాత వెంకీతో చేస్తా!!!

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో బాలయ్య, చిరు, వెంకీ నాగ్ వీళ్ళు ఇండస్ట్రీని శాసించిన రోజులు ఇప్పటికీ మరచిపోలెం….అయితే అదే క్రమంలో పాలిటిక్స్ బాట పట్టిన చిరు…సినిమాల విషయంలో కాస్త వెనుకబడగా…..వెంకీ సైతం ఇతరత్రా కారణాల వల్ల వెనుకబడి మళ్లీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు…..వెంకీ…ప్రస్తుతం గురు సినిమా చేస్తున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ కి సిద్దం అవుతుంది….ఈ సినిమా వెంకీ ఒక పాట సైతం పాడాడు….అంతేకాకుండా…ఈ సినిమాలో మిడిల్ ఎజేడ్ క్యారక్టర్ చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్. అయితే బాబు బంగారంతో ఫ్యాన్స్ ను ఖుషి చేసిన వెంకటేష్ గురుతో కూడా హిట్ కొట్టేస్తాడని అందరూ అనుకుంటున్నారు…. అయితే ఈ సినిమా తరువాత వెంకీ ఏ సినిమా చెయ్యబోతున్నాడు…ఎవరితో సినిమా తియ్యనున్నాడు అన్న న్యూస్ మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియడం లేదు….అసలైతే వెంకటేష్ కిశోర్ తిరుమలతో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేయాల్సి ఉంది.

అయితే ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి తన ఫ్యాన్స్ కు దూరమైన వెంకటేష్ మళ్లీ అలాంటి తప్పు జరుగకూడదనే ఉద్దేశంతో కిశోర్ సినిమా కాదనేశాడట. ఇక క్రిష్ సినిమా అనుకున్నా అది ఎందుకో పట్టాలెక్కలేదు. ఫైనల్ గా పూరి డైరక్షన్ లో ఓ దేశభక్తి సినిమా చేయాలని చూశాడు వెంకటేష్. కథ అంతా నచ్చినా బడ్జెట్ ప్రాబ్లెం వల్ల ఆ సినిమా అటకెక్కిందని అన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే పూరితో సినిమా ఇంకా చర్చల దశల్లోనే ఉందట. ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న పూరి సెప్టెంబర్ కల్లా దాన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడు. అది పూర్తి కాగానే వెంకటేష్ తో సినిమా చేస్తాడట పూరి జగన్నాధ్. హిట్స్ విషయంలో కాస్త వెనుకబడ్డ పూరీ ఇప్పుడు బాలయ్య తో ఒక సినిమా చేస్తూ ఉండగా…ఆ తరువాత వెంకీ తో సినిమా పట్టాలు ఎక్కనుండడం చూస్తూ ఉంటే…పూరీ మళ్లీ హిట్ ట్ర్యాక్ లోకి వస్తున్నట్లే ఉన్నాడు….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #balakrishna 101 film
  • #Director Puri Jagannadh
  • #Guru Movie
  • #Venkatesh

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

7 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

7 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

14 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

14 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

15 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

10 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

12 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

16 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version