Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్..వెంకటేష్ లైనప్ అదిరింది..!

మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్..వెంకటేష్ లైనప్ అదిరింది..!

  • October 19, 2020 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్..వెంకటేష్ లైనప్ అదిరింది..!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో ‘నారప్ప’ చిత్రం చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించాడు వెంకీ. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ‘నారప్ప’ చిత్రం షూటింగ్ 60శాతం పూర్తయ్యింది.అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.అతి త్వరలో ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

మార్చిలోపు ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసి అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘ఎఫ్3’ అనే చిత్రానికి డేట్స్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడు వెంకీ. అది పక్కా ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న చిత్రం. ఇక అది పూర్తయిన తరువాత.. ‘పెళ్ళి చూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి కూడా వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మధ్యనే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి వెంకటేష్ కు వినిపించాడట.

స్క్రిప్ట్ పట్ల వెంకీ సంతృప్తి చెందడంతో ఈ ప్రాజెక్టు చెయ్యడానికి ఓకే చెప్పేశాడట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో వెంకీ లెక్చరర్ గా కనిపించబోతున్నాడట.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #F3 Movie
  • #Narappa
  • #Tarun Bhaskar
  • #Venkatesh

Also Read

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

related news

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

trending news

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

30 mins ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

4 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

18 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

19 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version