Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Venkatesh: అక్కడ విజయ్ సేతుపతి.. ఇక్కడ వెంకీ!

Venkatesh: అక్కడ విజయ్ సేతుపతి.. ఇక్కడ వెంకీ!

  • August 9, 2022 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: అక్కడ విజయ్ సేతుపతి.. ఇక్కడ వెంకీ!

విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ‘ఎఫ్3’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఆయన ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. మరోపక్క సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘కభీ ఈద్ కభీ దివాలి’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు వీటితో పాటు మరో సినిమా సైన్ చేసినట్లు సమాచారం. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవులే’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

దీనికి ‘ఓరి దేవుడా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నారు. అశ్వత్ మరిముత్తు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో దేవుడి పాత్ర ఒకటి ఉంటుంది. కథకి ఈ రోల్ చాలా ముఖ్యం. తమిళంలో ఈ పాత్రను విజయ్ సేతుపతి చేశారు. తెలుగులో దాన్ని ఓ స్టార్ హీరోతో చేయించాలని కొన్నాళ్లుగా చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఫైనల్ గా ఈ సినిమాకి దేవుడి దొరికేశాడు. ఆ పాత్ర పోషించడానికి వెంకటేష్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎక్కువ రోజులు ఈ సినిమా కోసం కేటాయించాల్సిన పని లేదు. వెంకీ కేవలం నాలుగు రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చారట. తమిళంలో విజయ్ సేతుపతి పాత్రను మూడు రోజుల్లో చిత్రీకరించేశారు. వెంకీ ఒకరోజు ఎక్స్ట్రా గా కాల్షీట్స్ ఇచ్చారు. వెంకీ ఎంట్రీతో ‘ఓరి దేవుడా’ సినిమాకి బజ్ పెరగడం ఖాయం.

ఈ సినిమాలో మిథాలీ పార్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. వెంకీ సన్నివేశాలు కూడా పూర్తయితే ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయినట్లే!

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwath Marimuthu
  • #Mithila Palkar
  • #Ori Devuda
  • #Venkatesh
  • #Vishwak Sen

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

15 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

15 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

15 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

15 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

18 hours ago

latest news

Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

6 mins ago
Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

18 mins ago
Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

35 mins ago
Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

2 hours ago
Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version