Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

  • November 2, 2026 / 12:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

యువ కథానాయకుడు విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ‘కల్ట్‌’. ఈ సినిమా జోనర్‌ మనకు కొత్త.. ఎవరూ ఊహించని కథతో సినిమా చేస్తాం అంటూ సినిమా విడుదల అయ్యేంతవరకు చిత్రబృందం చెబుతూనే వచ్చింది. అయితే సినిమా వచ్చాక మొత్తం పరిస్థితి మారిపోయింది. దానికి కారణం సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌, అంతేకాదు సినిమా మీద వచ్చిన విమర్శలు. ఈ విమర్శల్లో కొత్త పాయింట్‌ ఒకటి యాడ్‌ అయింది. అదే సినిమాలోని కొన్ని ఇబ్బందికర డైలాగ్‌లు బయటకు రావడమే.

Cult

‘కల్ట్‌’ సినిమాకు సంబంధించి సెన్సార్‌ దగ్గర చాలా కత్తెరలు పడ్డాయి అని సమాచారం. అందులో కొన్ని డైలాగ్‌లు రిలీజ్‌ రోజు ఓ థియేటర్‌లో వేసేశారు అని చెబుతున్నారు. మామూలుగా అయితే సినిమాల్లో అసభ్య పదజాలం ఉన్నప్పుడు బీప్స్ వేయడం లేదా అభ్యంతరకరమైన పదాలను తొలగించడం లాంటివి చేస్తుంటారు. అయితే ‘కల్ట్‌’ సినిమాకు ఓ థియేటర్‌లో వేసిన షోలో అసభ్య పదజాలం వినిపించిందని చెబుతున్నారు.

సినిమాలో కొన్ని డైలాగుల్లో నేరుగా వినిపించడంతో ప్రేక్షకులు షాక్‌ అయ్యారట. దీంతో కొంత ఇబ్బంది కూడా పడ్డారని చెబుతున్నారు. దీంతో ఆ థియేటర్‌లో ప్రదర్శించిన వెర్షన్ సెన్సార్ ఆమోదించిన కాపీనేనా అనే చర్చ మొదలైంది. ఒకవేళ సెన్సార్ బోర్డ్ ఆమోదించిన వెర్షన్‌ అయితే అలాంటి మాటలు ఎందుకు వచ్చాయి అనేది ప్రశ్నగా మారింది. ఆ తప్పు ఒక్క థియేటర్‌కే పరిమితం అయిందా? లేక అన్ని థియేటర్లలో ఇదే జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

‘కల్ట్‌’ సినిమా విషయానికొస్తే.. రిలీజ్‌కి ముందు వరకు వచ్చిన బజ్‌.. తొలి షో పడ్డాక మొత్తం పోయింది. సినిమా పరిస్థితి అర్థమైందో ఏమో.. ఆ తర్వాత చిత్రబృందం నుండి ఎలాంటి ప్రచారం అయితే లేదు. సోమవారం నుండి ఏమైనా ప్రచారం షురూ చేస్తారేమో చూడాలి.

ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cult
  • #Vishwak Sen

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

4 hours ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

4 hours ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

4 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

20 hours ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

20 hours ago

latest news

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

13 mins ago
Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

59 mins ago
Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

2 hours ago
Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

3 hours ago
Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version