Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మూకీ సినిమాలో నటించనున్న వెంకటేష్

మూకీ సినిమాలో నటించనున్న వెంకటేష్

  • February 10, 2018 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మూకీ సినిమాలో నటించనున్న వెంకటేష్

తెలుగు సినిమా ప్రయాణం మాటల లేకుండానే మొదలయిన సంగతి తెలిసిందే. అయితే మాటలు నేర్చుకొని, రంగులు అడ్డుకున్న తర్వాత కూడా విశ్వనటుడు కమలహాసన్ మూకీ చేయడానికి ఒకే చెప్పారు. సింగీతం శ్రీనివాసరావు అద్భుతంగా పుష్పక విమానం తీసి హిట్ కొట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా మంది మూకీ సినిమా తీయాలని ప్రయత్నించినా.. అది సెట్స్ వరకు వెళ్ళలేదు. అయితే ఫిలిం నగర్ వాసుల తాజా సమాచారం ప్రకారం మరో మూకీ రెడీ రానున్నట్లు తెలిసింది. భాగమతి సినిమా ద్వారా పరిశ్రమ దృష్టిని ఆకర్షిణా దర్శకుడు అశోక్ గతంలో విక్టరీ వెంకటేష్ కి ఓ మూకీ కథను వినిపించారంట. అయితే అప్పుడు అశోక్ ట్రాక్ రికార్డ్ పెద్దగా లేకపోవడంతో వెంకీ ఆలోచించినట్టు టాక్.

భాగమతి సినిమా చూసిన తర్వాత అశోక్ ఈ ప్రాజక్ట్ కి న్యాయం చేయగలడని నమ్ముతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ తేజ దర్శకత్వంలో ఆట నాదే.. వేట నాదే అనే సినిమా చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఈ రెండు ప్రాజక్ట్స్ పూర్తి కావడానికి దాదాపు ఏడాది పడుతుంది కాబట్టి ఆ తర్వాత అశోక్ కి అవకాశం ఇచ్చే ఆస్కారం ఉందని టాక్. దీనిపై అశోక్ స్పందిస్తూ ” నేను గతంలో వెంకటేష్ గారి కోసం ఓ మూకీ కథను రాసుకున్నాను. ఎప్పటికైనా ఆ కథను ఆయనతోనే తెరకెక్కిస్తాను. మరో మంచి సినిమా తీసి విజయం సాధించాక వెళ్ళి ఆయనను కలుస్తాను” అన్నారు. అశోక్ పట్టుదలను వెంకీ మెచ్చుకొని తప్పకుండా ఛాన్స్ ఇస్తారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Venkatesh
  • #Venkatesh New Movie

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

19 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version