Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వెంకటేష్ సరసన మూడోసారి నటించనున్న శ్రియ

వెంకటేష్ సరసన మూడోసారి నటించనున్న శ్రియ

  • February 14, 2018 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకటేష్ సరసన మూడోసారి నటించనున్న శ్రియ

నేటి తరం హీరోయిన్లలో ఎక్కువ కాలం పరిశ్రమలో కొనసాగిన వారి పేర్లు చెప్పమంటే.. ఆ జాబితాలో ముందు వరుసలో శ్రియ పేరుంటుంది. ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టి పదిహేనేళ్లు అవుతోంది. తెలుగులో సీనియర్ హీరోలతో పాటు, యువ హీరోల పక్కన నటించి విజయాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు జోరు తగ్గింది గానీ అవకాశాలు మాత్రం వస్తున్నాయి. తాజాగా మరో మంచి ఛాన్స్ అందుకున్నట్లు తెలిసింది. గురు సినిమా తర్వాత వెంకటేష్.. తేజ దర్శకత్వంలో నటిస్తున్నారు.

“ఆట నాదే.. వేట నాదే” అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ సినిమాని సురేశ్ ప్రొడక్షన్స్, ఎ.కె. ఎంటర్‎టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. నారా రోహిత్ కీలక రోల్ పోషించనున్న ఈ మూవీలో హీరోయిన్ గా మొదట అదితీరావు హైదరీని అనుకున్నారు. కానీ తాజాగా శ్రియని వెంకీకి జోడీగా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. “సుభాశ్ చంద్రబోస్”, “గోపాల గోపాల” సినిమాల్లో శ్రియ, వెంకటేష్ కలిసి నటించారు. ఇప్పుడు మూడో సారి వెండితెరపై కనువిందు చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shriya
  • #Venkatesh

Also Read

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

related news

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

16 hours ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

17 hours ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

17 hours ago
Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

18 hours ago
వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

23 hours ago

latest news

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

2 days ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version