Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Venkatesh: ‘సైంధవ్‌’ ఎఫెక్ట్‌… అలాంటి కథతో వస్తానంటున్న వెంకటేశ్‌!

Venkatesh: ‘సైంధవ్‌’ ఎఫెక్ట్‌… అలాంటి కథతో వస్తానంటున్న వెంకటేశ్‌!

  • February 3, 2024 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: ‘సైంధవ్‌’ ఎఫెక్ట్‌… అలాంటి కథతో వస్తానంటున్న వెంకటేశ్‌!

వెంకటేశ్‌ నుంచి మంచి కామెడీ సినిమా వచ్చి… అది భారీ విజయాన్ని అందుకుని ఐదేళ్లు అయిపోయింది అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఎందుకంటే వెంకీ నుండి వచ్చిన ‘ఎఫ్‌ 2’ ఆఖరి హిట్‌ కామెడీ సినిమా. ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌’ అంటూ వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. కుటుంబ కథా నాయకుడిగా తనకున్న పేరును మరోసారి నిరూపించారు. అయితే తర్వాత సీరియస్‌ పాత్రలను ఎంచుకుంటూ వచ్చారు. మధ్యలో ‘ఎఫ్‌ 3’ చేసినా అది ‘ఎఫ్‌ 2’ అంత విజయం ఇవ్వలేదు.

అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో నవ్వించడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తనకు ‘ఎఫ్‌ 2’ లాంటి ఫ్రాంచైని ఇచ్చిన అనిల్‌ రావిపూడితో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ సినిమా ‘ఎఫ్‌ 2’ సిరీస్‌లో ఉండదట. ఆ లైన్‌కి దూరంగా కొత్త తరహా కథతో నవ్వించాలని వెంకీ అనుకుంటున్నారట. ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు.

బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవితో ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. దిల్‌ రాజు నిర్మాణంలోనే ఆ సినిమా ఉంటుంది అన్నారు. కానీ ఈలోపు చిరంజీవి ‘విశ్వంభర’ ఓకే చేయడం, షూటింగ్‌లోకి త్వరలో అడుగుపెట్టడం లాంటివి ఉన్నాయి. దీంతో చిరు రెడీ అయ్యేలోపు వెంకీతో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారట. అయితే మరి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకీ – నాని ప్రాజెక్టు అన్నారు ఆ సంగతేమైందో తెలియడం లేదు.

అలా అని వెంకీకి (Venkatesh) సీరియస్‌ పాత్రలు వర్కౌట్‌ కావు అని అనుకోనక్కర్లేదు. ‘ధర్మచక్రం’, ‘గణేశ్‌’, ‘జయం మనదేరా’, ‘నారప్ప’, ‘దృశ్యం’ లాంటివి ఆయన నుండి వచ్చి భారీ విజయాలు అందుకున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆయన నుండి కాస్త వినోదాన్ని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ‘సైంధవ్‌’ ఫలితం తర్వాత ఈ మేరకు వెంకీ మనసులో ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Venkatesh

Also Read

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

related news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

trending news

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

23 mins ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

4 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

7 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

23 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

1 hour ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

2 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

21 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version