Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » అసురన్ లో ధనుష్ క్యారెక్టర్ కి వెంకటేష్ న్యాయం చేయగలడా!

అసురన్ లో ధనుష్ క్యారెక్టర్ కి వెంకటేష్ న్యాయం చేయగలడా!

  • October 25, 2019 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అసురన్ లో ధనుష్ క్యారెక్టర్ కి వెంకటేష్ న్యాయం చేయగలడా!

వెంకటేష్ పేరు చెప్పగానే మనకు టక్కున గుర్తుకొచ్చే సినిమాలు “శీను, రాజా, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్”. ఇలా అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేయదగ్గ సినిమాలతోనే వెంకీ ఇప్పటివరకూ అలరించాడు. వెంకీ కాస్త నాటుగా కనిపించిన ఏకైక చిత్రం “జెమిని”. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. రీసెంట్ గా “గురు” సినిమాలో రగ్గడ్ లుక్ తో మాత్రం ఆకట్టుకొన్నాడు వెంకీ మామ. ఇప్పుడు ఉన్నట్లుండి వెంకటేష్ “అసురన్” రీమేక్ లో నటించనున్నాడు అనే వార్తలు రావడంతో జనాలందరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా వెంకీ వీరాభిమానులు అంత వయలెంట్ రోల్లో ఆయన్ను చూడగలమా అని తెగ ఆలోచించేస్తున్నారు.

Venkatesh to remake Dhanush's Asuran Movie1

నిజానికి వెట్రీమారన్-ధనుష్ ల కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ వయొలెంట్ & బ్లడీ ఫిలిమ్ “అసురన్”. ఈ చిత్రంలో ఏడిపించే సెంటిమెంట్ తోపాటు.. భయాన్ని కలిగించే యాక్షన్ సీక్వెన్స్ లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ & ఇంటర్వెల్ బ్లాక్ మరో లేవల్లో ఉంటాయి. మరి సదరు సన్నివేశాలను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా టోన్ డౌన్ చేస్తారా? అలా చేస్తే సినిమాకి ఉన్న ఫీల్ పోతుంది. మరి వెంకీ ఈ “అసురన్” రీమేక్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకొంటాడో చూడాలీ.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిచేసుకోని టాలీవుడ్ హీరోయిన్లు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Asuran Movie
  • #Dhanush
  • #Venkatesh

Also Read

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

related news

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

trending news

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

9 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

9 hours ago
Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

2 days ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

2 days ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

2 days ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

18 hours ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

19 hours ago
Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version