Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Dhanush, Pooja Hegde: ధనుష్ మరో తెలుగు మూవీ.. మంచి కాంబోనే ఇది..!

Dhanush, Pooja Hegde: ధనుష్ మరో తెలుగు మూవీ.. మంచి కాంబోనే ఇది..!

  • August 16, 2021 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush, Pooja Hegde: ధనుష్ మరో తెలుగు మూవీ.. మంచి కాంబోనే ఇది..!

మెగా హీరో వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించి.. దర్శకుడిగా చేసిన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీ అట్లూరి. అయితే అటు తర్వాత చేసిన ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ డిజాస్టర్ కాగా.. ‘రంగ్‌ దే’ చిత్రం యవరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.అయితే ఇటీవల అతను హీరో ధ‌నుష్ కు ఓ కథ చెప్పి ప్రాజెక్టు ఓకే చేయించుకున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి రెడీ అయిన ధనుష్… అటు తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయబోతున్నాడన్న మాట.దీనిని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ వారు నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఖరారైనట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరి పారితోషికాలకే నిర్మాతకి రూ.40 కోట్ల వరకు ఖర్చు అవుతుందనేది ఇన్సైడ్ టాక్. మరి సినిమా పూర్తయ్యేసరికి ఇంకెంత బడ్జెట్ అవుతుందనేది మీ ఊహకే వదిలేస్తున్నాము.

విద్యా వ్య‌వ‌స్థను బాగు చేయ‌డానికి త‌పించే ఓ యువకుడి క‌థ‌తో ఈ మూవీ తెరకెక్కుతుందట.అలాగే మరో పక్క మంచి ప్రేమ కథ కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ కమిట్ అయిన మూడు సినిమాలు పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ తెరకెక్కనుంది.త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని వినికిడి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Pooja Hegde
  • #venky atluri
  • #Venky Atluri director

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

6 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

7 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

13 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

14 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

15 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

10 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

12 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

16 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version