Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

  • April 14, 2026 / 01:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

సినిమా ఇండస్ట్రీలో హీరో-హీరోయిన్ల మధ్య వయస్సు తేడా ఇప్పుడు పెద్ద విషయం కాకపోయినా, కొందరు నటులు మాత్రం తమ వ్యక్తిగత అభిప్రాయాల విషయంలో రాజీ పడరు. అలాంటి వారిలో ఒకరు వేణు తొట్టెంపూడి. తాజాగా ఆయనకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Venu Thottempudi

ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వేణు, తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. స్వయంవరం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తర్వాత వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించారు. మధ్యలో కొంత విరామం తీసుకుని 2021లో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినా, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు, ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఓ ప్రాజెక్ట్‌లో తనకు జోడీగా యువ నటి అనన్య శర్మను తీసుకోవాలని మేకర్స్ ఆలోచన చేసినప్పుడు, తాను ఆ ఆఫర్‌ను మర్యాదపూర్వకంగా తిరస్కరించానని తెలిపారు. “నా వయసు దాదాపు 50 సంవత్సరాలు. ఆమె మాత్రం చాలా చిన్నది. అలాంటి పరిస్థితిలో ఆమెతో రొమాంటిక్ సన్నివేశాలు చేయడం నాకు కంఫర్ట్‌గా అనిపించదు. ఆమె నా కూతురిలాంటిది” అని ఆయన స్పష్టం చేశారు.

వేణు చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కొందరు నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. మరోవైపు, ప్రస్తుత ట్రెండ్‌లో వయస్సు తేడా పెద్ద విషయం కాదని భావించే వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ, తన విలువలను కాపాడుకోవడంలో వేణు తీసుకున్న స్టాండ్ మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తోంది.

ఇక అనన్య శర్మ విషయానికి వస్తే, యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె, వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించి, తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటోంది. ఈ ఘటనతో ఇద్దరి పేర్లు మళ్లీ వార్తల్లో నిలిచాయి.

Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2026 tollywood
  • #hero venu thottempudi
  • #Latest Telugu Cinema News Updates

Also Read

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

trending news

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

22 mins ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

8 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

8 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

8 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

9 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version