Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Collections » Vettaiyan Collections: ‘వేట్టయన్’ 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Vettaiyan Collections: ‘వేట్టయన్’ 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

  • October 22, 2024 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vettaiyan Collections: ‘వేట్టయన్’ 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

రజినీకాంత్ (Rajinikanth) , మంజు వారియర్  (Manju Warrier)  జంటగా నటించిన మూవీ ‘వేట్టయన్’ (Vettaiyan)  . ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel)  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలై పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ‘జైలర్’ (Jailer) రేంజ్లో కలెక్ట్ చేయలేకపోయింది. తమిళంలో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ వచ్చినా తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించడానికి చాలా కష్టపడుతుంది.

ఒకసారి (Vettaiyan) 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ నంద్యాల కేసు.. హైకోర్టులో పిటిషన్!
  • 2 వీరమల్లు.. ఆ 20 నిమిషాలే అసలైన ఊచకోత!
  • 3 దుల్కర్ ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా!
నైజాం 4.07 cr
సీడెడ్ 1.63 cr
ఉత్తరాంధ్ర 1.15 cr
ఈస్ట్ 0.53 cr
వెస్ట్ 0.41 cr
గుంటూరు 0.56 cr
కృష్ణా 0.74 cr
నెల్లూరు 0.36 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.45 cr

‘వేట్టయన్’ కి రూ.10.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.9.45 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.55 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే అయినప్పటికీ.. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకున్నప్పటికీ ఈ మూవీ ఎందుకో బాక్సాఫీస్ వద్ద డౌన్ అయిపోయింది. పోటీగా సినిమాలు లేకపోయినా ‘వేట్టయన్’ బ్రేక్ ఈవెన్ కి చాలా కష్టపడుతుంది.

‘దేవర’ 25 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. ప్రాఫిట్ ఎంత?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Fahadh Faasil
  • #Manju Warrier
  • #Rajinikanth
  • #Rana Daggubati

Also Read

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

related news

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

trending news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

7 hours ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

13 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

13 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

20 hours ago

latest news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

7 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

9 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

10 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

11 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version