Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Devara Collections: ‘దేవర’ 25 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. ప్రాఫిట్ ఎంత?

Devara Collections: ‘దేవర’ 25 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. ప్రాఫిట్ ఎంత?

  • October 22, 2024 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara Collections: ‘దేవర’ 25 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. ప్రాఫిట్ ఎంత?

ఎన్టీఆర్ (Jr NTR)  , కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) తర్వాత రూపొందిన చిత్రం ‘దేవర'(పార్ట్ 1) (Devara)  . విడుదలై 25 రోజులు పూర్తి కావస్తున్నా ఈ సినిమా బాక్సాఫీస్ జోరు ఇంకా తగ్గలేదు.ఆల్రెడీ రూ.500 కోట్లు క్లబ్ లో చేరిన ఈ చిత్రం.. స్టడీ రన్ ను కంటిన్యూ చేస్తుంది. ‘దావూది’ సాంగ్ దసరా సెలవులకి యాడ్ చేయడం వల్ల కూడా ‘దేవర’ లాంగ్ రన్ కి హెల్ప్ అయినట్టు చెప్పవచ్చు. ఈ సినిమా మొదటి రోజు టాక్ బట్టి అయితే..

Devara Collections

ఇప్పటివరకు నిలబడుతుంది అని ఎవ్వరూ అనుకోలేదు. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా భారీగా కలెక్ట్ చేస్తుంది. ‘దేవర’ (Devara) 25 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ నంద్యాల కేసు.. హైకోర్టులో పిటిషన్!
  • 2 వీరమల్లు.. ఆ 20 నిమిషాలే అసలైన ఊచకోత!
  • 3 దుల్కర్ ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా!
నైజాం 58.10 cr
సీడెడ్ 30.18 cr
ఉత్తరాంధ్ర 17.22 cr
ఈస్ట్ 9.81 cr
వెస్ట్ 7.61 cr
గుంటూరు 12.11 cr
కృష్ణా 8.65 cr
నెల్లూరు 5.78 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 149.46 cr
కర్ణాటక 15.47 cr
తమిళనాడు 2.48 cr
కేరళ 0.76 cr
నార్త్ 27.87 cr
 ఓవర్సీస్ 35.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 231.10 cr (షేర్)

‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 25 రోజులు పూర్తయ్యేసరికి రూ.231.1 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.56.1 కోట్ల వరకు ఓవరాల్ గా ప్రాఫిట్స్ అందించింది.

కమెడియన్‌ను డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. మొన్న పవన్‌ పొగినోడే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Devara Collections
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version