Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

  • May 5, 2026 / 02:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్(Vijay) సృష్టించిన సునామీ కోలీవుడ్, పాలిటిక్స్ వర్గాలను షేక్ చేస్తోంది. సొంతంగా పార్టీ పెట్టి తొలి ప్రయత్నంలోనే ఏకంగా 108 సీట్లు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్.

Vijay

మేజిక్ ఫిగర్‌ (118)కు పది సీట్ల దూరంలో నిలిచి హంగ్ ఏర్పడటంతో.. విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే ఉత్కంఠ నడుస్తోంది.సరిగ్గా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ రోజే సౌత్ క్వీన్ త్రిష తన 44వ పుట్టినరోజు జరుపుకోవడం, తిరుమల దర్శనం తర్వాత నేరుగా వెళ్లి విజయ్‌కి అభినందనలు తెలపడంతో నెట్టింట వీరిద్దరి హ్యాష్‌టాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

ఈ సెన్సేషన్ మధ్య.. రాజకీయంగానే కాకుండా వందల కోట్లలో ఉన్న వీరిద్దరి ఆస్తుల లెక్కల గురించి ఇప్పుడు నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.ముఖ్యమంత్రి పీఠానికి అత్యంత చేరువలో ఉన్న విజయ్.. ఈ ఎన్నికల బరిలోకి దిగుతూ ఈసీ (EC)కి సబ్మిట్ చేసిన అఫిడవిట్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఔట్ అవ్వాల్సిందే.

ఆ లెక్కల ప్రకారం విజయ్ మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ.624 కోట్లు. ఇందులో బ్యాంకు బ్యాలెన్స్, షేర్స్, లగ్జరీ కార్ల రూపంలో ఉన్న చరాస్తులు రూ.404.58 కోట్లు కాగా.. చెన్నైలోని సాలిగ్రామం, నీలాంకరై లాంటి కాస్ట్లీ ఏరియాల్లో ఉన్న బంగ్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల (స్థిరాస్తుల) విలువ రూ.220.15 కోట్లుగా చూపించారు.

కేవలం ఆస్తులే కాదు.. విజయ్ పేరిట 883 గ్రాముల గోల్డ్ ఉండగా, ఆయన భార్య సంగీత పేరిట సుమారు 3 కేజీల వరకు బంగారం, డైమండ్స్ ఉన్నట్లు అఫిడవిట్‌లో తేలింది. ‘రోల్స్ రాయిస్ ఘోస్ట్’ దగ్గరి నుంచి ఆడి, బీఎమ్‌డబ్ల్యూ లాంటి ప్రపంచస్థాయి కార్లు అతని గ్యారేజీలో ఉన్నాయి. ఇక 2024-25 ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించి తన యాన్యువల్ ఇన్‌కమ్ ఏకంగా రూ.184.53 కోట్లుగా ఈ టీవీకే అధినేత ప్రకటించడం గమనార్హం.

మరోవైపు ఎన్నికల ప్రచారంలో విజయ్ పార్టీకి పరోక్షంగా భారీ మద్దతు తెలిపిన త్రిష ఆస్తులు కూడా తక్కువేం కాదు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న ఆమె ఆస్తుల వివరాలు అఫీషియల్‌గా బయటకు రాకపోయినా, ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం త్రిష నెట్ వర్త్ రూ.100 కోట్లకు పైనే ఉంటుందట. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.5 నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీకి.. చెన్నైలో రూ.7 కోట్ల విలువైన లగ్జరీ హౌస్, “మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్” లాంటి కాస్ట్లీ కార్లు ఉన్నాయి.

పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Trisha
  • #tvk
  • #TVK Party
  • #Vijay

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

12 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

13 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

24 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

9 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

10 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

10 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 day ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version