Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vijay Antony: కూతురు మరణించిన సినిమా ప్రమోషన్లలో విజయ్!

Vijay Antony: కూతురు మరణించిన సినిమా ప్రమోషన్లలో విజయ్!

  • September 29, 2023 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Antony: కూతురు మరణించిన సినిమా ప్రమోషన్లలో విజయ్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈనెల 19వ తేదీ విజయ్ కుమార్తె మీరా ఆంటోని తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఆత్మహత్యకు సరైన కారణాలు మాత్రం బయటకు రావడం లేదు. ఇలా కూతురి మరణ వార్తతో విజయ్ అంటోని ఎంతగానో కృంగిపోయారు.

కూతురి మరణ వార్తను విన్న తర్వాత రెండు రోజుల తరువాత సోషల్ మీడియా వేదికగా తన కూతురు మరణం గురించి చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరిని ఆకట్టుకుంది. తాను కూడా తన కూతురితో చనిపోయానని ఇప్పటికి తన కూతురు తనతో మాట్లాడుతూనే ఉందని ఈయన పోస్ట్ చేశారు. ఎలాంటి కల్మషం లేని కులమతాలు లేనటువంటి ఒక స్వచ్ఛమైన ప్రదేశంలోకి నా కూతురు వెళ్ళింది అంటూ ఎమోషనల్ అయ్యారు.

కూతురి మరణంతో ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి విజయ్ ఆంటోనీ తన కూతురి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నప్పటికీ తనను నమ్మి తనతో సినిమా చేసిన నిర్మాతలు నష్టపోకూడదని భావించి ఈయన తాను నటించిన రత్తం ప్రమోషన్లకు హాజరయ్యారు నిజానికి ఈ సినిమా విడుదల వాయిదా వేయాలని నిర్మాతలు భావించినప్పటికీ ఈ సినిమా విడుదల వాయిదా వేయొద్దు అంటూ నిర్మాతలకు తెలియజేశారు. ఈ విధంగా ఈ సినిమా విడుదల వాయిదా వేయద్దని తాను ప్రమోషన్లకు వస్తానని తెలిపారు

ఈ ప్రమోషన్లలో భాగంగా తాజాగా చెన్నైలో నిర్వహించినటువంటి ప్రీ రిలీజ్ వేడుకలలో ఈయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విజయ్ తన చిన్న కూతురుతో హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమాలంటే విజయ్ ఎంత డెడికేషన్ చూపిస్తారో తెలిసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే తన (Vijay Antony) కూతురి మరణ వార్త నుంచి ఈయన తొందరగా బయటపడాలని కోరుకుంటున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #vijay Antony

Also Read

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

related news

trending news

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

5 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

6 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

12 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

17 hours ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

18 hours ago

latest news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

20 hours ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

22 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version