Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Vijay Antony: కూతురి మృతిపై విజయ్ ఆంటోని ఎమోషనల్.. ఏం చెప్పారంటే?

Vijay Antony: కూతురి మృతిపై విజయ్ ఆంటోని ఎమోషనల్.. ఏం చెప్పారంటే?

  • September 30, 2023 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Antony: కూతురి మృతిపై విజయ్ ఆంటోని ఎమోషనల్.. ఏం చెప్పారంటే?

కోలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన విజయ్ ఆంటోనికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. విజయ్ ఆంటోని కూతురు మరణం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది. విజయ్ ఆంటోని నటించిన రత్తం మూవీ ఈ నెల 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సీఎస్ ఆముదమ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. కన్నన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమాతో విజయ్ ఆంటోని ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో విజయ్ ఆంటోని కూతురు మరణాన్ని తలచుకుని మాట్లాడుతూ లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని చెప్పారు. నేను లైఫ్ లో ఇప్పటికే ఎన్నో కోల్పోయానని ఆయన చెప్పుకొచ్చారు. బాధతో జీవించడం అలవాటు చేసుకున్నానని బాధల నుంచే ఎన్నో నేర్చుకున్నానని విజయ్ ఆంటోని అభిప్రాయం వ్యక్తం చేయగా ఆ ఒపీనియన్ హాట్ టాపిక్ అవుతోంది.

విజయ్ ఆంటోని పుట్టెడు బాదల్లో ఉండి కూడా రత్తం ప్రమోషన్స్ కు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. విజయ్ ఆంటోని త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. విజయ్ ఆంటోని రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. విజయ్ ఆంటోనిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

విజయ్ ఆంటోని (Vijay Antony) తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. విజయ్ ఆంటోని కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో కూడా విజయ్ ఆంటోని సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ ఆంటోని కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించాలని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. విజయ్ ఆంటోని కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. విజయ్ ఆంటోని రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #vijay Antony

Also Read

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

41 mins ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

4 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

4 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

21 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

24 hours ago

latest news

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

51 mins ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

5 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version