Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Vijay Antony: వైరల్ అవుతున్న విజయ్ ఆంటోని ఆసక్తికర వ్యాఖ్యలు!

Vijay Antony: వైరల్ అవుతున్న విజయ్ ఆంటోని ఆసక్తికర వ్యాఖ్యలు!

  • July 29, 2024 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Antony: వైరల్ అవుతున్న విజయ్ ఆంటోని ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే బాహుబలి (Baahubali)  సిరీస్ సినిమాలకు ముందు బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత అని చాలామంది మాట్లాడుకుంటారు. బాహుబలి సిరీస్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ ఆంటోని (Vijay Antony) లేటెస్ట్ మూవీ తుఫాన్ కాగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఈ సినిమా ఈవెంట్ లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగిందని నాకు ప్రతి తెలుగు సినిమా ఇష్టమేనని హైదరాబాద్ లో తెలుగు ప్రేక్షకులతో మంచి అనుబంధం ఉందని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు.

ప్రభాస్  (Prabhas) సినిమా గురించి విజయ్ ఆంటోని చేసిన కామెంట్లు అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తున్నాయి. విజయ్ ఆంటోని చేసిన కామెంట్స్ నిజమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విజయ్ ఆంటోని తెలుగులో బిచ్చగాడు (Pichaikkaran) , బిచ్చగాడు2 సినిమాలతో సక్సెస్ సాధించారు. ఈ రెండు సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. బిచ్చగాడు3 సినిమా కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుండగా ఆ సినిమా 2026లో రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. తుఫాన్ అనే టైటిల్ తో చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమా తెరకెక్కగా ఆ సినిమా అంచనాలను అందుకోలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రూ. వంద కోట్ల ‘మహారాజ’ గురించి పరుచూరి రివ్యూ.. ఏం చెప్పారంటే?
  • 2 సాయితేజ్‌ సినిమాలో మనోజ్‌... ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందంటే?
  • 3 మిస్టర్ బచ్చన్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా

మరి విజయ్ ఆంటోని అదే టైటిల్ తో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. విజయ్ ఆంటోని రెమ్యునరేషన్ కూడా బాగానే ఉంది. విజయ్ ఆంటోని తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన బాధాకరమైన ఘటనలను మరిచిపోవడానికి తన వంతు ప్రయత్నిస్తున్నారు. ఆగష్టు 2వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడా చూడాల్సి ఉంది. విజయ్ ఆంటోనిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #vijay Antony

Also Read

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

2 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

3 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

22 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

23 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

1 day ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version