Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vijay Antony: ‘బిచ్చగాడు’ హీరో విజయ్ ఆంటోని ప్రేమ, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

Vijay Antony: ‘బిచ్చగాడు’ హీరో విజయ్ ఆంటోని ప్రేమ, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

  • September 24, 2022 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Antony: ‘బిచ్చగాడు’ హీరో విజయ్ ఆంటోని ప్రేమ, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘నకిలీ’ ‘డాక్టర్ సలీం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘బిచ్చగాడు’ చిత్రంతో ఇతను సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కానీ తర్వాత చేసిన సినిమాలతో ఆ క్రేజ్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. అయితే నటుడిగా కంటే ముందు తెలుగులో ఇతను మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన ‘మహాత్మ’ చిత్రానికి ఇతనే సంగీత దర్శకుడు.

అటు తర్వాత రవితేజ హీరోగా ‘సిరుతై’ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దరువు’ చిత్రానికి కూడా ఇతను సంగీతం అందించాడు. ఈ రెండు సినిమాల్లోని పాటలు చాలా బాగుంటాయి. ఈ సినిమాల్లోని పాటలను సోషల్ మీడియా భాషలో అండర్రేటెడ్ అనొచ్చు.అలాగే ఇతను నటించిన సినిమాలకు ఎడిటర్ గా కూడా పనిచేసాడు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ నటుడిగానే కొనసాగుతున్నాడు. సినిమాలు హిట్ అయినా అవ్వకపోయినా మేకింగ్ వల్ల నిర్మాతలు నష్టపోకుండా ఇతను సినిమాలు రూపొందుతాయి.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఇతని ప్రేమ, పెళ్లి కహాని చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ తో ఇతను ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్ళకు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఆ జర్నలిస్ట్ పేరు ఫాతిమా. 2006 లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు లారా అనే కూతురు కూడా ఉంది.

తమిళనాడులోని నాగర్ కోల్ అనే ఊరిలో పుట్టిన విజయ్.. తన 7 ఏళ్ల వయసులోనే తన తండ్రిని పోగొట్టుకున్నాడు. అప్పటినుండీ కుటుంబ భారం ఇతని పై పడడంతో ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Antony
  • #Fathima
  • #vijay Antony

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

1 hour ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

1 hour ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

3 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

5 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

6 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

7 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

10 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

24 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

1 day ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version