Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Antony: మంచి మనస్సు చాటుకున్న విజయ్ ఆంటోని.. ఆ పని చేస్తూ?

Vijay Antony: మంచి మనస్సు చాటుకున్న విజయ్ ఆంటోని.. ఆ పని చేస్తూ?

  • May 25, 2023 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Antony: మంచి మనస్సు చాటుకున్న విజయ్ ఆంటోని.. ఆ పని చేస్తూ?

కోలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో ఒకరైన విజయ్ ఆంటోని బిచ్చగాడు2 సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. బిచ్చగాడు2 రిలీజ్ రోజున ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం సులువు కాదని కామెంట్లు వినిపించాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించడం గమనార్హం. విజయ్ ఆంటోని తెలుగులో ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తుండగా విజయ్ ఆంటోని భార్య తమిళంలో ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతికి వెళ్లిన (Vijay Antony) విజయ్ ఆంటోని అక్కడ ఉన్న యాచకులతో ముచ్చటించారు. వాళ్లతో కలిసి ఫోటోలు దిగడంతో పాటు వాళ్లకు కిట్లను సైతం అందజేశారు. తమిళనాడులో విజయ్ భార్య ఫాతిమా బిచ్చగాళ్లకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు వాళ్ల కోసం స్పెషల్ షో వేయించారు. బిచ్చగాడు2 మూవీ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 25 కోట్ల రూపాయల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది.

బిచ్చగాడు2 మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిచ్చగాడు2 మూవీకి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో బిచ్చగాడు3 తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. విజయ్ ఆంటోని తన సినిమాల బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదు. బిచ్చగాడు3 విజయ్ ఆంటోనికి మరో సక్సెస్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బిచ్చగాడు3 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

గత సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో బిచ్చగాడు సీక్వెల్స్ పై విజయ్ ఆంటోని దృష్టి పెట్టారని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం. బిచ్చగాడు2 సక్సెస్ తో విజయ్ ఆంటోని పారితోషికం సైతం పెరిగిందని తెలుస్తోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bichagadu 2
  • #Fatima Vijay Antony
  • #Hareesh Peradi
  • #John Vijay
  • #Kavya Thapar

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

related news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

38 mins ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

21 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

22 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

22 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

23 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

1 day ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version