Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

  • June 25, 2025 / 06:31 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

సినిమాల్లో కాస్త ఫేమ్‌ రాగానే మేం తోపులం, మేమేం చేసినా నడుస్తుంది. మాకు ప్రేక్షకులు, ప్రజలు బ్రహ్మరథం పడతారు అని అనుకుంటూ ఉంటారు సినిమా పరిశ్రమలో. అసలు సంగతి వాళ్లు ‘సినిమా’ అనే ట్యాగ్‌లైన్‌ తీసిన జనాల మధ్యకు వెళ్తే తెలుస్తుంది అంటారు. అంటే సాధారణ మనిషిలానో, ఏ రాజకీయ నాయకుడిగానో వెళ్తే తెలుస్తుంది అని అంటారు. ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఉందో, లేక జీవితం నేర్పిన విషయాలో కానీ ఓ హీరో ప్రాక్టికల్‌ ఆన్సర్‌ ఇచ్చాడు.

Vijay Antony

ఇప్పుడు ఆ విషయాలు వైరల్‌గా మారాయి. తన కొత్త సినిమా ‘మార్గన్‌’  (Maargan) ప్రచారం కోసం హీరో విజయ్‌ ఆంటోని (Vijay Antony) గత కొన్ని రోజులుగా చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పొలిటికల్‌ ఎంట్రీ గురించి రియాక్టయ్యారు. సినిమాల్లోకి వచ్చి మంచి పేరు, పరపతి సంపాదించుకున్నారు కదా.. నెక్స్ట్‌ పాలిటిక్సేనా అని అడిగితే రాజకీయాలపై తనకు పెద్దగా అవగాహన లేదని తేల్చేశాడు.

Vijay antony realistic answer to political entry2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!
  • 2 Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • 3 8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!
  • 4 Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

అంతేకాదు ఫేమ్‌ ఉంది కదా అని రాజకీయాల్లోకి రాలేమని స్పష్టం చేశాడు విజయ్‌ ఆంటోని (Vijay Antony). పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నటీనటులు ఏదో ఒక సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే రూల్‌ ఏమీ లేదు కదా అని ప్రశ్నించాడు విజయ్‌ ఆంటోని (Vijay Antony). ఒకవేళ సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా పాలిటిక్స్‌లో అడుగుపెట్టినా.. వారికి పూర్తిస్థాయిలో ప్రజల మద్దతు ఉండాలి. అలా ఉన్నప్పుడే మాత్రమే రాజకీయాల్లో అధికారంలోకి రాగలుగుతారు.

Vijay Antony about Tollywood movies (3)

ఇంకా చెప్పాలంటే నాకు రాజకీయాలపై అవగాహన లేదు. అందుకే ఫేమ్‌ ఉందని రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి లేదు. అది కరెక్ట్‌ కూడా కాదు. పాలిటిక్స్‌లోకి రాగానే ముందు ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలి అని ప్రాక్టికల్‌గా మాట్లాడాడు విజయ్‌ ఆంటోని (Vijay Antony). ఇక ‘మార్గన్‌’ సినిమా విషయానికొస్తే.. విజయ్‌ ఆంటోనీ హీరోగా లియో జాన్‌పాల్‌ తెరకెక్కించారు. మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జూన్‌ 27న విడుదల చేస్తున్నారు.

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #vijay Antony

Also Read

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

trending news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

8 mins ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

36 mins ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

2 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

2 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

11 hours ago

latest news

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

15 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

16 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

18 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version