Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Antony: విశ్వక్ సేన్ బాటలో హీరో విజయ్ అంటోనీ!

Vijay Antony: విశ్వక్ సేన్ బాటలో హీరో విజయ్ అంటోనీ!

  • May 23, 2023 / 02:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Antony: విశ్వక్ సేన్ బాటలో హీరో విజయ్ అంటోనీ!

సినిమా రిలీజ్ చేయడం ఒక ఎత్తు..ఆ సినిమాని ప్రమోట్ చేయడం మరోఎత్తు..ఇందులో భాగంగానే ప్రీరిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇవన్నీ ఒకప్పటి మాట..ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే, ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. హీరో గోపీచంద్ రామబాణం ప్రమోషన్స్ లో భాగంగా పాల ప్యాకెట్ల మీద తన కొత్త సినిమా రామబాణం పోస్టర్లు వేసి ప్రమోట్ చేశాడు. ఇక విశ్వక్ సేన్ సైతం తన దాస్ కా ధమ్కీ ప్రమోషన్స్ లో భాగంగా వెయిటర్ గా మారి…

హోటల్ లో సందడి (Vijay Antony) చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు ఇదే రూట్ ని ఫాలో చేసేస్తూ విజయ్ ఆంటోనీ తన బిచ్చగాడు 2 ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నాడు..హైదరాబాద్ మణికొండలోని 1980 మిలటరీ హోటల్ లో విజయ్ ఆంటోని సందడి చేశాడు. కస్టమర్స్ గుర్తు పట్టకుండా మాస్క్ ధరించి వారికి స్వయంగా వడ్డించారు. కాసేపటికి అసలు విషయం తెలుసుకున్న కస్టమర్స్ విజయ్ ఆంటోనిని చూసి ఆశ్చర్యపోయారు. స్వయంగా హీరో వడ్డించడం పై ఆనందం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ క్రేజీ మూమెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక గత శుక్రవారం విడుదలైన బిచ్చగాడు2 తొలుత మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నా..ప్రస్తుతం హిట్ దిశగా దూసుకుపోతోంది. మొదటి వారాంతం పూర్తయ్యే సరికి 80 శాతం బ్రేక్ ఈవెన్ సాధించింది. మరో 2-3 రోజుల్లో ఈ సినిమా బయ్యర్లకు లాభాలు అందించడం గ్యారెంటీ. ఇక ఇదే ఊపులో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు3ని ప్రకటించారు.

మొత్తంగా విడుదలకు ముందు ప్రచారాన్ని సంప్రదాయ పద్ధతిలో చేసినా…సినిమాకు హిట్ టాక్ రావడంతో ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కావ్య థాపర్‌ ఆనందంతో రెండు రోజుల క్రితం ఫారెస్ట్ లో తిరుగుతూ వైల్డ్ గా అందాల ప్రదర్శన చేసింది. ఉత్తరాఖండ్‌లోని జమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్ లో తిరుగుతూ కిర్రాక్ ఫోజులు ఇచ్చింది కావ్య థాపర్‌.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Antony
  • #Bichagadu 2
  • #Vijay
  • #vijay Antony

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

39 mins ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

21 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

22 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

2 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

3 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

16 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

22 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version