Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న విజయ్, అనన్య హాట్ ఫొటో..!

వైరల్ అవుతున్న విజయ్, అనన్య హాట్ ఫొటో..!

  • March 3, 2020 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న విజయ్, అనన్య హాట్ ఫొటో..!

విజయ్ దేవరకొండ ఏమి చేసినా సెన్సేషన్ అయిపోతుంటుంది. యూత్ లో ప్రస్తుతం భారీ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఈయన మాట్లాడే విధానం చాలా చమత్కారంగా ఉంటుంది. సినిమాల ప్రమోషన్ల విషయంలో కూడా చిత్ర.. విచిత్రంగా.. ప్రయత్నిస్తుంటాడు. జయాపజయాలు ఎలా ఉన్నా.. ఇతని సినిమా వస్తుందంటే.. ఆ చిత్రానికి భారీ హైప్ ఏర్పడుతుంది. విజయ్ ఇప్పటివరకూ పెద్ద డైరెక్టర్లతో వర్క్ చెయ్యలేదు. ఏదో పరశురామ్ (బుజ్జి) తప్ప మిగిలిన వారందరూ కొత్త డైరెక్టర్లు.. చిన్న డైరెక్టర్లే..! అయితే తొలిసారి పూరి జగన్నాథ్ వంటి పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.

Vijay Devarakonda Ananya Panday

పూరి సినిమాలకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి.. పనిలో పనిగా బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. కరణ్ జోహార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈమధ్యే మొదలైంది. ఇక విజయ్ సరసన హీరోయిన్ అనన్య పాండే నటిస్తుండడం విశేషం. మామూలుగానే విజయ్ సినిమాల్లో చిన్న హీరోయిన్లతో కూడా లిప్ లాక్ లు.. రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇతన్ని బాలీవుడ్ ఇమ్రాన్ హష్మితో పోలుస్తుంటారు. అలాంటి విజయ్ కి ఈసారి ఏకంగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దొరికింది. ఇక ఈ చిత్రంలో ఏ రేంజ్ రొమాంటిక్ సీన్లు ఉంటాయో చెప్పనవసరం లేదు. అందుకు తగినట్టే హాట్ హాట్ ఫోటోలు బయటకి వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ అనన్య పాండే నడుం పట్టుకుని కొలతలు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1

Vijay Devarakonda Ananya Panday1

2

Vijay Devarakonda Ananya Panday2

Most Recommended Video

View this post on Instagram

#VijayDevarkonda #AnanyaPanday and #CharmeeKaur snapped at Versova ferry! @purijagannadh @thedeverakonda @ananyapanday @charmmekaur #karanjohar #apoorvamehta @dharmamovies @puriconnects #Charmi #VD10 #PJ37 #PCfilm #VijayDeverakonda

A post shared by Filmy Focus (@filmyfocus) on Mar 2, 2020 at 10:23pm PST

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #charmee
  • #Charmee Kaur
  • #Director Puri Jagannadh
  • #Puri Jagannadh

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

3 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

5 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

12 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

17 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

18 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

8 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

13 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

14 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

15 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version