Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

  • May 10, 2025 / 03:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

నెలాఖరుకు వస్తాం, మంథ్‌ లాస్ట్‌లో వస్తాం.. అంటూ చెబుతూ వస్తున్న ఓ సినిమా మరోసారి కొత్త నెలలో నెలాఖరును చూసుకోవాల్సి వస్తోంది అని అంటున్నారు. ఆ నెలాఖరు సినిమా పేరు ‘కింగ్డమ్‌’(Kingdom). అవును విజయ్‌ దేవరకొండ  (Vijay Devarakonda)– గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబినేషన్‌లో నాగవంశీ (Suryadevara Naga Vamsi) తెరకెక్కిస్తున్న సినిమా గురించే ఇదంతా. ఈ నెలాఖరుకు వస్తుంది అని గత కొన్ని రోజులు ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి షాక్‌ తగిలినట్లు అయింది. మే 30న విడుదల అనుకుంటున్న ‘కింగ్డమ్‌’ సినిమాను వాయిదా వేస్తున్నారట.

Vijay Devarakonda

Vijay Deverakonda Kingdom Shooting In Sri Lanka Sparks Buzz (1)

కొత్త రిలీజ్‌ డేట్ కోసం ఆలోచనలు జరుగుతున్నాయట. విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘కింగ్డమ్‌’. విజయ్‌కి వరుసగా పరాజయాలు, డిజాస్టర్లు వస్తున్నా నాగవంశీ ఎంతో నమ్మకంగా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా అవుట్‌పుట్‌పై నమ్మకంగా ఉన్న టీమ్‌.. మే 30న విడుదల చేస్తామని చెప్పింది. ఆ మధ్య ఒకసారి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘నెలాఖరుకు’ రావడం పక్కా అని కూడా చెప్పారు. అయితే ఆ స్థాయిలో ప్రచారం లేకపోవడంతో సినిమా వాయిదా పడటం ఖాయమనుకున్నారంతా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 శుభం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi responds on Kingdom movie sequel

అనుకున్నట్లుగానే ఇప్పుడు సినిమా వాయిదా పడింది అని చెబుతు్నారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం అయితే సినిమాను జులై ఆఖరున విడుదల చేయాలి అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లుగా ఫిక్స్‌ అయితే ఈ డేట్‌ ఈ సారి పక్కా అని అంటున్నారు. ఇక ఈ సినిమాను తొలుత మార్చి నెలాఖరు (28)న విడుదల చేస్తామని టీమ్‌ తొలుత చెప్పింది. అక్కడి నుండి ముఏ 30కి వచ్చింది. ఇప్పుడు జులై అంటున్నారు. అంతా ఓకే కానీ.. ఎందుకు వాయిదా పడుతుందో చెప్పలేదేంటి అనుకుంటున్నారా?

Naga Vamsi responds on Kingdom movie sequel

‘అందరి అంచనాలకు తగ్గట్టు సినిమా సిద్ధం చేయడానికి, మిమ్మల్ని అలరించడానికి, బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వడానికి టైమ్‌ పడుతుంది. ఈసారి మిమ్మల్ని నిరాశపరచం’ అని ఓ స్టీరియో టైప్‌ డైలాగ్‌ ఉంది కదా అది చెప్పే అవకాశం ఉంది. అంటే.. ఆ మధ్య నా సినిమా విషయంలో నన్ను బ్యాన్‌ చేయండి అని నిర్మాత నాగవంశీ అన్నారుగా.. మరి ఆ బ్యాన్‌ జరుగుతుందా లేదా అనేది తేలాలంటే జులై వరకు ఆగాల్సిందే.

ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree Borse
  • #Kingdom
  • #Suryadevara Naga Vamsi
  • #Vijay Devarakonda

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

14 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

15 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

15 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

19 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version