Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » కాసేపు కనిపించి నవ్వులు పూయించనున్న విజయ్ దేవరకొండ

కాసేపు కనిపించి నవ్వులు పూయించనున్న విజయ్ దేవరకొండ

  • June 27, 2018 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాసేపు కనిపించి నవ్వులు పూయించనున్న విజయ్ దేవరకొండ

పెళ్లి చూపులు సినిమా అటు డైరక్టర్ తరుణ్ భాస్కర్ కి, ఇటు హీరో విజయ్ దేవరకొండ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ మరింత ఫేమస్ అయ్యారు. ఇప్పుడు నోటా, గీత గోవిందం వంటి సినిమాల్తో బిజీగా ఉన్నారు. మహానటి సినిమాలో చిన్న రోల్ చేసిన విజయ్ దేవరకొండ తనకి లైఫ్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. తరుణ్ పెళ్లిచూపులు తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేయకుండా కొత్తవారితోనే “ఈ నగరానికి ఏమైంది” సినిమా చేశారు. సుశాంత్ రెడ్డి, విశ్వక్ సేన్ నాయుడు, వెంకటేష్ కాకుమాను, అభినవ్ గోమటం తదితరులు నటించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు నిర్మించారు. ట్రైలర్ తో ఆసక్తి నెలకొల్పిన ఈ చిత్రం రేపు రిలీజ్ కాబోతోంది.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ “”ఈ నగరానికి ఏమైంది”లో నేను గెస్ట్ రోల్ చేసాను. పెళ్లి చూపులు సినిమాతో నాకు మంచి హిట్ ఇచ్చి ప్రేక్షకుల్లో ఆదరణ తెచ్చిన తరుణ్ కోసం ఈ మూవీ లో ఓ చిన్న పాత్రలో కనిపించబోతున్నాను.  పాత్ర చాలా కామెడీ గా ఉంటుంది” అని వెల్లడించారు. “నీ గ్యాంగ్ తో థియేటర్ కి రా,  చూస్కుందాం” అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న మూవీకి ఓవర్సీస్ లోను మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ చిత్రాన్ని యూఎస్ లో సుమారు 142 లొకేషన్లలలో విడుదల చేయబోతున్నారు. పెళ్లి చూపులు చిత్రానికి సంగీతం అందించిన వివేక్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే పాటలు యువత మదిలోకి చేరిపోయాయి. సినిమా ఏ మాత్రం చేరుకుంటుందో కొన్ని గంటల్లోనే తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ee Nagaraniki Emaindi
  • #Ee Nagaraniki Emaindi Movie
  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda Movies
  • #Vijay Devarakonda New Movie

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

9 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

10 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

10 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

14 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version