Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఇంకో కమెడియన్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్న విజయ్ దేవరకొండ!

ఇంకో కమెడియన్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్న విజయ్ దేవరకొండ!

  • November 10, 2018 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంకో కమెడియన్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్న విజయ్ దేవరకొండ!

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా కేవలం తన యాటిట్యూడ్ తో సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకొన్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. విజయ్ నటించిన “నోటా” డిజాస్టర్ అయినప్పటికీ.. అతడి తాజా చిత్రమైన “టాక్సీవాలా” క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ సినిమా విడుదలకు ఏకంగా అయిదు నెలల ముందే లీక్ అవ్వడం గమనార్హం. అయితే.. ఇప్పుడు విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకోవడానికి ముఖ్యకారణం ఏంటంటే.. విజయ్ దేవరకొండ తాను ఎదగడంతోపాటు, తన స్నేహితుల ఎదుగుదలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు విజయ్. “పెళ్లి చూపులు” చిత్రంతో తన స్నేహితుడు ప్రియదర్శిని కమెడియన్ గా పరిచయం చేసిన విజయ్..

అనంతరం “అర్జున్ రెడ్డి” చిత్రంతో రాహుల్ రామకృష్ణను హీరో ఫ్రెండ్ గా పరిచయం చేశాడు. ఆ ఇద్దరూ ప్రస్తుతం హీరో ఫ్రెండ్ రోల్స్ కి కేరాఫ్ అడ్రెస్ అయిపోయారు. ఇప్పుడు అదే తరహాలో తన మరో స్నేహితుడ్ని “టాక్సీవాలా” చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. టాక్సీవాలాలో హాలీవుడ్ అనే పాత్రతో విజయ్ దేవరకొండ స్నేహితుడు అలరించనున్నాడట. మరి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తరహాలో ఈ సరికొత్త స్నేహితుడు కూడా బిజీ అయిపోతాడేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyanka Jawalkar
  • #Taxiwaala Movie
  • #Vijay Devarakonda

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

15 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

16 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

17 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

18 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

20 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

21 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version