Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kingdom: వంద కోట్లు దాటేసిన ‘కింగ్డమ్’ బిజినెస్..?

Kingdom: వంద కోట్లు దాటేసిన ‘కింగ్డమ్’ బిజినెస్..?

  • February 25, 2025 / 09:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kingdom: వంద కోట్లు దాటేసిన ‘కింగ్డమ్’ బిజినెస్..?

అవును విజయ్ దేవరకొండ  (Vijay Devarakonda)  రూ.200 కోట్ల కల నెరవేరేలా కనిపిస్తుంది. ‘లైగర్’ (Liger) ‘ది ఫ్యామిలీ స్టార్’ Family Star)  ప్రీ రిలీజ్ ఈవెంట్లలో విజయ్ దేవరకొండ.. ‘ఈ సినిమాలు రూ.200 కోట్లు కలెక్ట్ చేయాలని అని ఆశిస్తున్నట్టు’ తెలిపాడు. అందులో ఎలాంటి తప్పు లేదు. విజయ్ మిడ్ రేంజ్ హీరో లిస్టులోనే ఉన్నాడు. కానీ ఒక సాలిడ్ హిట్టు పడితే కచ్చితంగా స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు.

Kingdom

Ram Charan fans got hurted with Kingdom teaser

రవితేజ (Ravi Teja), నాని (Nani) వంటి హీరోల కంటే ముందే ‘గీత గోవిందం’ (Geetha Govindam) తో వంద కోట్ల క్లబ్లో చేరిన మిడ్ రేంజ్ హీరోగా చరిత్ర సృష్టించాడు విజయ్ దేవరకొండ. కానీ తర్వాత అతని నుండి వచ్చిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. అందువల్ల రేసులో వెనుకపడ్డాడు. ‘లైగర్’ డిజాస్టర్ సినిమానే. కానీ హిందీలో అది రూ.6 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. హిందీలో దీనికి ఎటువంటి నష్టాలు రాలేదు. సో విజయ్ కి నార్త్ లో కూడా సూపర్ క్రేజ్ ఉంది అనడానికి ఇది నిదర్శనం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆసుపత్రి బెడ్‌ మీద పవన్‌ కల్యాణ్‌.. ఇంకా నయం కాలేదా?
  • 2 SSMB29: రాజమౌళి సిద్ధమే.. గెట్ రెడీ!
  • 3 'ఓదెల 2' టీజర్.... తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ‘కింగ్డమ్’ (Kingdom)  సినిమా రూ.200 కోట్ల క్లబ్లో చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ (Jr NTR) , సూర్య (Suriya) , రణబీర్ కపూర్ (Ranbir Kapoor) వంటి స్టార్స్ ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల పక్క రాష్ట్రాల నుండి కూడా మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రూ.140 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు.

Vijay Deverakonda's Kingdom Movie Teaser

మొదటి భాగానికి అప్పుడే రూ.120 కోట్ల బిజినెస్ డీల్స్ వచ్చినట్టు సమాచారం. సో ‘కింగ్డమ్’ కి ఎంత క్రేజ్ ఉందో.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. థియేట్రికల్ కూడా రూ.200 కోట్లు కొట్టడం.. కేక్ వాక్ అనడంలో సందేహం లేదు. మే 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సింగర్ మృతి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowtam Tinnanuri
  • #Kingdom
  • #Vijay Devarakonda

Also Read

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

related news

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

40 mins ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

2 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

3 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

5 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

5 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

1 hour ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

2 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

2 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

3 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version