Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండ హీరోయిన్ సంచలన నిర్ణయం..!

విజయ్ దేవరకొండ హీరోయిన్ సంచలన నిర్ణయం..!

  • March 17, 2020 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండ హీరోయిన్ సంచలన నిర్ణయం..!

హీరోయిన్లు తెల్లగా.. గ్లామర్ ఉన్నవాళ్లే ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు అనేది వట్టి అపోహ మాత్రమే..! బాలీవుడ్ నటి.. కాజోల్ ను ఈ విషయంలో బెస్ట్ ఎగ్జామ్పుల్ గా చెప్పుకోవచ్చు. ఇక సౌత్ లో అయితే చాలా మంది హీరోయిన్లే ఉన్నారు. ఇటీవల ఐశ్వర్య రాజేష్ ను ఈ లిస్ట్ లో వేసుకోవచ్చు. ఈ అమ్మడు గ్లామర్ పరంగా కాదు నటన పరంగానే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈమెకు తల్లి పాత్రలే ఎక్కువ వస్తుండడంతో.. బాగా హర్ట్ అయినట్టు తెలుస్తుంది. తమిళంలో ఈమె చేసిన ‘కాకా ముట్టై’లో చిన్న పిల్లాడికి తల్లిగా నటించింది.

Vijay Deverakonda Actress Opens Up About Her Roles1

అప్పటి నుండీ ఈమెకు అలాంటి పాత్రలే ఎక్కువ వస్తున్నాయి. ఇటీవల వచ్చిన విజయ్ దేవరకొండ… ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో కూడా ఓ చిన్న పిల్లాడికి తల్లిగా నటించింది. ఈ చిత్రంలో ఈమె పాత్రకి చాలా మంచి పేరొచ్చింది. సువర్ణ అనే పాత్రలో ఈమె పరకాయ ప్రవేశం చేసింది.. హీరో విజయ్ దేవరకొండ కంటే కూడా బాగా నటించింది… అనే ప్రశంసలు అందుకుంది. అయితే వరుసగా ఇలాంటి పాత్రలే ఎక్కువ వస్తుండడంతో.. ఇక పై వాటిని చెయ్యను అని ఈమె మీడియా ముఖంగానే తేల్చి చెప్పేసింది. తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలనే ఈమె చేస్తుందట కానీ ఇలా తల్లి పాత్రలు మాత్రం చెయ్యదట.

1

Aishwarya Rajesh (1)

2

Aishwarya Rajesh (2)

3

Aishwarya Rajesh (3)

4

Aishwarya Rajesh (4)

5

Aishwarya Rajesh (5)

6

Aishwarya Rajesh (6)

7

8

Aishwarya Rajesh

9

Aishwarya Rajesh 9

10

Aishwarya Rajesh 10

11

Aishwarya Rajesh 11

12

Aishwarya Rajesh 12

13

Aishwarya Rajesh 13

14

Aishwarya Rajesh 14

15

Aishwarya Rajesh 15

16

Aishwarya Rajesh 16

17

Aishwarya Rajesh 17

18

Aishwarya Rajesh 18

19

Aishwarya Rajesh 19

20

Aishwarya Rajesh 20
Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Aishwarya Rajessh
  • #Aishwarya
  • #Aishwarya Rajessh
  • #Kousalya Krishnamurthy
  • #Mismatch

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

related news

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

2 hours ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

22 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

1 day ago

latest news

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version