Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay Deverakonda: ఒక్క సినిమా కోసం రౌడీ అంత అందుకుంటున్నాడా..!

Vijay Deverakonda: ఒక్క సినిమా కోసం రౌడీ అంత అందుకుంటున్నాడా..!

  • September 25, 2024 / 10:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: ఒక్క సినిమా కోసం రౌడీ అంత అందుకుంటున్నాడా..!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తక్కువ టైమ్లోనే స్టార్-డం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ‘పెళ్ళిచూపులు’ (Pelli Choopulu) ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ‘ గీత గోవిందం’ (Geetha Govindam) ‘టాక్సీ వాలా’  (Taxiwaala) వంటి వరుస హిట్లతో విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాడు. అయితే ఆ తర్వాత విజయ్ చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade) ‘ఖుషి’ (Kushi) వంటి సినిమాలకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ.. ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద అవి పెర్ఫార్మ్ చేయలేదు. అయినప్పటికీ విజయ్ ఇమేజ్ కొంచెం కూడా తగ్గలేదు.

Vijay Deverakonda

సినిమా సినిమాకి అతని మార్కెట్ పెరుగుతూనే ఉంది. తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా విజయ్ దేవరకొండ సినిమాలకి మంచి డిమాండ్ ఏర్పడింది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో అతని సినిమాలకి మంచి బిజినెస్ జరుగుతుంది. అందుకే విజయ్ పారితోషికం కూడా సినిమా సినిమాకి పెరుగుతూనే వస్తుంది. ప్రస్తుతం విజయ్.. ‘జెర్సీ’ (Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ అక్షరాలా రూ.47 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడట. ఒక్క సినిమాకి రూ.20 కోట్లు తీసుకుంటున్న విజయ్..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నిజంగానే రెండు కోట్ల రూపాయలు పెళ్లి పేరుతో తీసుకున్నాడా?
  • 2 'ఆచార్య' ఫలితం.. చిరుతో బాండింగ్ పై ఓపెన్ అయిపోయిన కొరటాల..!
  • 3 తెలియక జరిగిన తప్పును క్షమించండి, నేనూ వెంకటేశ్వరుడి భక్తుడినే.!

ఈ ఒక్క సినిమాకి అంత అందుకోవడం ఏంటి అనే డౌట్ ఎవ్వరికైనా రావచ్చు. విషయం ఏంటంటే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. దీంతో విజయ్ ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాలి. అందుకోసమే విజయ్ అంత మొత్తం డిమాండ్ చేసినట్లు సమాచారం. విజయ్ అడిగిన మొత్తం ఇవ్వడానికి నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్ (Satya Dev) కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఆ సమయంలో తండ్రిగా నా ఫీలింగ్ చెప్పలేను.. తారక్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowtam Naidu Tinnanuri
  • #Vijay Devarakonda

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

49 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

23 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

4 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

1 day ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version