Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Vijay Devearakonda: సుకుమార్ డెసిషన్.. దేవరకొండని ఎఫెక్ట్ చేస్తుందా..?

Vijay Devearakonda: సుకుమార్ డెసిషన్.. దేవరకొండని ఎఫెక్ట్ చేస్తుందా..?

  • May 18, 2021 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devearakonda: సుకుమార్ డెసిషన్.. దేవరకొండని ఎఫెక్ట్ చేస్తుందా..?

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో దర్శకుడు సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమా పూర్తవ్వగానే సుకుమార్ తన తదుపరి సినిమా విజయ్ దేవరకొండతో చేస్తాడని భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా సుకుమార్ ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాదిలో మొదటి భాగాన్ని విడుదల చేసి వచ్చే ఏడాదిలో రెండో భాగాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి సుకుమార్ వచ్చే ఏడాది కూడా ‘పుష్ప’ సినిమా సెట్స్ పైనే ఉంటారని తెలుస్తోంది.

2023లో విజయ్ దేవరకొండతో సినిమా చేసే ఛాన్స్ ఉంది. సుకుమార్ తీసుకున్న ఈ నిర్ణయం దేవరకొండని బాగా ఎఫెక్ట్ చేస్తుందని సమాచారం. ప్రస్తుతం ‘లైగర్’ సినిమాలో నటిస్తోన్న విజయ్ నెక్స్ట్ సుకుమార్ తో సినిమా అనుకున్నారు. ఇప్పుడు ప్లాన్ మారడంతో 2023లోపు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ‘లైగర్’ సినిమాను పూర్తి చేసి శివ నిర్వాణతో కొత్త సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నాడు దేవరకొండ.

అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ పై అధికార ప్రకటన రాలేదు. అలానే మరో సినిమాను ఫైనల్ చేయాల్సివుంది. నిజానికి ఈ కుర్ర హీరో సక్సెస్ రుచి చూసి చాలా కాలమవుతుంది. ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రెండూ ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు అర్జంట్ గా విజయ్ కి హిట్టు కావాలి. లేదంటే తన మార్కెట్ రేంజ్ తగ్గే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో విజయ్ ప్రెజర్ తీసుకుంటున్నాడని టాక్!

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #Rowdy Star Vijay Deverakonda
  • #Sukumar
  • #Vijay Deverakonda

Also Read

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

related news

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

trending news

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

23 hours ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

1 day ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

2 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

2 hours ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

5 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version