Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

  • July 27, 2026 / 05:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

తమిళనాడు సీఎం విజయ్‌ చివరి చిత్రం (ప్రస్తుతానికి) వచ్చేసింది. తమిళంలో సినిమాకు ఎలాంటి రెస్పాన్స్‌ వస్తున్నా.. తెలుగులో మాత్రం ‘జన నాయకుడు’ అలరించలేకపోయాడు అనే టాకే వస్తోంది. ‘భగవంత్‌ కేసరి’ చూసేసినందుకో, లేక అదే కథ అని అనుకోవడమో తెలియదు కానీ.. టాక్‌ అయితే ఇబ్బందిగానే వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో టాపిక్‌ సినిమాను ఇబ్బంది పెడుతోంది. అదే ఆ సినిమాలోని జైలు సన్నివేశం. ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌పై ఆ సీన్‌ కౌంటర్‌ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

CM Vijay

విమర్శలతో మొదలైన ఈ పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తల ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ఎందుకంటే ఆ సినిమాలో చూపించిన సీన్‌ ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద సెటైర్ వేసినట్టుగా ఉండటమే. ‘జన నాయగన్‌’ సినిమాలో 50 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్న కుటుంబానికి చెందిన రోజా రంగస్వామి (ప్రకాష్ రాజ్) ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తుంటాడు.

ఈ క్రమంలో తన రాజకీయ గర్వం, అధికారంతో ఓసారి పోలీస్ అధికారి అమ్రిష్ పూజారి (బాబీ డియోల్)ని అవమానిస్తాడు. అలాంటి రోజా రంగస్వామి హీరో తలపతి వెట్రి కొండన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తాడు. అప్పుడు జైలులో ఉన్న రంగసామిని కలవడానికి అమ్రిష్ పూజారి వెళ్తాడు. ‘నేను నిన్ను చాలా అవమానించాను’ అని రోజా రంగసామి అంటే ‘బయటకు వచ్చిన తర్వాత నువ్వు సీఎం అవుతావు. నన్ను డిప్యూటీ సీఎంని చెయ్’ అని అమ్రిష్ పూజారి అంటాడు.

ఏపీ రాజకీయాల్లో సుమారు మూడేళ్ల క్రితం ఇలానే జరిగింది. అప్పటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడును వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం జైలులో పెట్టింది. ఆ సమయంలో జైలుకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. నైతిక మద్దతు ఇచ్చి.. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌తో కలసి ప్రెస్ మీట్ పెట్టి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన సందర్భం అది.

ఈ అంశాన్నే ‘జన నాయగన్‌’ సినిమాలో ఎగతాళిలా పెట్టారు అని కొంతమంది వాదన. గతంలో తమిళంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారంలో వైఎస్‌ జగన్‌ ఫొటో పట్టుకొని కనిపించాడు విజయ్‌. ఇప్పుడు ఇలాంటి సీన్‌ సినిమాలో ఉండేసరికి విమర్శలు ఎక్కువవుతున్నాయి.

వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #cm vijay
  • #Pawan Kalayan
  • #Vijay Thalapathy

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

2 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

20 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

22 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

53 mins ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

2 hours ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

3 hours ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

5 hours ago
Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version