Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారు!

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారు!

  • August 2, 2021 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారు!

మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి టాలెంట్‌ను బాలీవుడ్‌లో చూద్దాం అనుకునేవాళ్లకు గుడ్‌ న్యూస్‌. రాజ్‌ – డీకే రూపొందిస్తున్న కొత్త వెబ్‌సిరీస్‌లో విజయ్‌సేతుపతిని తీసుకున్నారు. నిజానికి ఇప్పటికే విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌ ఎంట్రీ జరిగి ఉండాల్సింది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అయితే సినిమాతో కుదరనిది, వెబ్‌ సిరీస్‌తో అవుతుందన్నమాట. ఆమీర్‌ ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో విజయ్ సేతుపతిని తొలుత తీసుకున్నారు.

అయితే ఏమైందో తెలియదు కానీ విజయ్‌ సేతుపతి ఆ తర్వాత సినిమా నుండి తప్పుకున్నాడు. కాల్‌షీట్లు కుదరక అని చెప్పారనుకోండి. దీంతో ఆ సినిమాలోకి అక్కినేని నాగచైతన్య వచ్చి చేరాడు. ఇటీవల షూటింగ్‌లో పాల్గొన్నాడు కూడా. అలా మిస్‌ అయ్యిన విజయ్‌ సేతుపతి ఇప్పుడు వెబ్‌ సిరీస్‌తో వస్తున్నాడు. రాజ్‌ అండ్‌ డీకే సారథ్యంలో షాహిద్‌ కపూర్‌, రాశీ ఖన్నా, అమోల్‌ పాలేకర్‌ ప్రధాన పాత్రలో ఓ వెబ్‌సిరీస్‌ రూపొందుతోంది.

అందులోనే విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చూచాయగా చెబుతూ షాహిద్‌ కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘విజయ్‌ సేతుపతితో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. వెంటనే నన్ను పిలవండి రాజ్‌ అండ్‌ డీకే’ అంటూ ఓ పోస్ట్‌ పెట్టాడు. మరోవైపు విజయ్‌ సేతుపతితో రాశీ ఖన్నా నటించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Sethupathi
  • #Bollywood
  • #Hero Vijay Sethupathi
  • #Vijay Sethupathi

Also Read

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

సేతుపతి సినిమా.. పూరి రెండు నెలల టార్గెట్!

Fahadh Faasil: ఫహాద్‌ ఫాజిల్‌ ఓకే అన్నాడు.. సినిమా కోసమా? క్యారెక్టర్‌ కోసమా?

పూరి జగన్నాథ్‌.. ఆ కాంట్రవర్శీ హీరోయిన్‌ని తీసుకొస్తున్నారా?

trending news

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

43 mins ago
Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

2 hours ago
Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

2 hours ago
Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

3 hours ago
Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

5 hours ago

latest news

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

2 hours ago
రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

3 hours ago
మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

4 hours ago
Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

20 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version