Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Vijay Sethupathi: సమంతను మించి విజయ్ పాత్ర ఉండనుందా..?

Vijay Sethupathi: సమంతను మించి విజయ్ పాత్ర ఉండనుందా..?

  • June 21, 2021 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Sethupathi: సమంతను మించి విజయ్ పాత్ర ఉండనుందా..?

ఈ మధ్య కాలంలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో విజయ్ సేతుపతి పాపులారిటీని, అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఉప్పెన సినిమాలోని రాయనం పాత్రతో తెలుగు ప్రేక్షకులకు విజయ్ సేతుపతి చేరువయ్యారు. విజయ్ సేతుపతికి కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చాలా సినిమాలను విజయ్ సేతుపతి రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో విజయ్ సేతుపతికి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. అయితే ఫ్యామిలీ మ్యాన్ సీజన్2 పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు సమంత చేసిన రాజీ పాత్రకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసింది.

సీజన్ 2కు కొనసాగింపుగా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఉండనుందని సీజన్ 3లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 పనులు మొదలుపెట్టారని సమాచారం. విజయ్ నటిస్తే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై మరింత అంచనాలు పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే వైరల్ అవుతున్న వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఒకవేళ విజయ్ సేతుపతి ఈ వెబ్ సిరీస్ కు ఓకే చెబితే సమంత పాత్రను మించి విజయ్ పాత్రను క్రియేట్ చేయాలని రాజ్ అండ్ డీకే భావిస్తున్నారు. మరి విలక్షణ నటుడు ఈ పాత్రకు ఓకే చెబుతారో నో చెబుతారో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తారని వార్తలు వస్తుండగా ఈ వార్త గురించి మైత్రీ మూవి మేకర్స్, విజయ్ సేతుపతి ఇప్పటివరకు స్పందించలేదు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manoj Bajpayee
  • #Priyamani
  • #Rahul Gandhi
  • #Raj & DK
  • #Samantha Akkineni

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

24 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version