Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay: రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

Vijay: రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

  • April 12, 2022 / 11:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన బీస్ట్ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. నెల్సన్ గత సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన అరబిక్ కుత్తు సాంగ్ ఊహించని స్థాయిలో హిట్టైన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ పాల్గొంటూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటున్నారు. విజయ్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ ఫ్లాప్ తర్వాత పూజా హెగ్డే నటించి విడుదలవుతున్న బీస్ట్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెడుతుందో లేదో చూడాల్సి ఉంది. బీస్ట్ సినిమాలో పూజా హెగ్డే పాత్ర పరిమితమని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ రాజకీయాలను తాను నిశితంగా పరిశీలిస్తున్నానని ఈ పయనాన్ని కాలంతో పాటు అభిమానులు నిర్ణయించాలని విజయ్ అన్నారు.

తనకు దేవుడిపై నమ్మకం ఉందని విజయ్ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో యాధృచ్ఛికంగా తాను సైకిల్ పై వచ్చానని తాను సైకిల్ పై రావడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని విజయ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తాను రాజకీయాల్లోకి వస్తానని విజయ్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. విజయ్ రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది. బీస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

తమిళనాడు మినహా మరెక్కడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు. నిర్మాతలు భారీ బడ్జెట్ తో బీస్ట్ సినిమాను తెరకెక్కించడం గమనార్హం. బీస్ట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #ilayathalapathy Vijay
  • #Thalapathi Vijay
  • #Vijay

Also Read

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

related news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

trending news

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

34 mins ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

2 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

3 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago

latest news

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

26 mins ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

1 hour ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

2 hours ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

3 hours ago
Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version