Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Tamannaah: తమన్నాకు సెకండ్ హ్యాండ్ మొగుడా..? మొదటి భార్య ఆ హీరోయినేనా..?

Tamannaah: తమన్నాకు సెకండ్ హ్యాండ్ మొగుడా..? మొదటి భార్య ఆ హీరోయినేనా..?

  • June 20, 2023 / 01:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: తమన్నాకు సెకండ్ హ్యాండ్ మొగుడా..? మొదటి భార్య ఆ హీరోయినేనా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా .. నటుడు విజయ్ వర్మ డేటింగ్ మ్యాటర్.. ఎంత హీట్ పుట్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిన్న మొన్నటి వరకు ప్రేమ దోమ ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చిన తమన్నానే.. ఫైనల్లీ తాను ప్రేమలో ఉన్నాను.. డేటింగ్ చేస్తున్నాను ..విజయ్ వర్మతో అంటూ ఓపెన్ అప్ అయిపోయింది . ఈ క్రమంలోనే విజయ వర్మ సైతం లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా తమన్నాతో డేటింగ్ చేస్తున్న విషయాన్ని అఫీషియల్ గా ఒప్పేసుకున్నాడు.

అయితే ఈ క్రమంలోనే వీళ్ళకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ లు వైరల్ అవుతున్న క్రమంలో విజయవర్మకి ఆల్రెడీ పెళ్లయింది అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి ఆజ్యం పోసేలా విజయవర్మ ఇంట్లో తన పెళ్లి బట్టల్లో ఉన్న ఓ ఫోటో కూడా వైరల్ గా మారింది . అంతేకాదు ఆ హీరోయిన్ కూడా అతగాడి పక్కన ఉండడం .. ఆ ఫొటోస్ మీడియా కంట కనపడడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది .

ఆ హీరోయిన్ మరెవరో కాదు అలియా భట్ . ఎస్ విజయ వర్మ ఆలియా భట్ పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటో విజయవర్మ ఇంట్లో ఫ్రేమ్ కి ఉంది . దీంతో అది చూసిన జనాలు షాక్ అయిపోతున్నారు . తమన్న ఆల్రెడీ పెళ్లయిన వాడిని ప్రేమించిందా..? సెకండ్ హ్యాండ్ మొగుడా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . అయితే ఈ ఫోటో నిజంగా పెళ్లి చేసుకున్నది కాదు ..విజయవర్మ అలియా భట్ డార్లింగ్ అనే సినిమాలో నటించారు .

ఈ చిత్రంలో విజయ్ కి భార్యగా అలియా నటించింది . అందుకే ఫిలిం మేకర్స్ ఆ టైంలో వీరిద్దరి ఫోటోను ఇలా పెళ్లి బట్టల్లో తీశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఫోటోని చూసి విజయ్ తల్లి కూడా షాక్ అయిపోయిందట . ప్రెసెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Varma
  • #Tamanna
  • #tamanna bhatia
  • #Vijay Varma

Also Read

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

related news

Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

trending news

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

9 hours ago
Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

9 hours ago
K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

9 hours ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

10 hours ago
K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

10 hours ago

latest news

Dude Collections: అదిరిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ‘డ్యూడ్’

Dude Collections: అదిరిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ‘డ్యూడ్’

10 hours ago
Mithra Mandali Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు మరింత పడిపోయాయి

Mithra Mandali Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు మరింత పడిపోయాయి

12 hours ago
Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి ఇదే లాస్ట్ పవర్ ప్లే

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి ఇదే లాస్ట్ పవర్ ప్లే

12 hours ago
Pawan Kalyan: ఈ మీటింగ్‌ ‘పవర్‌’ కాంబో కోసమేనా? ‘ఓజీ’ ఇచ్చిన కిక్‌ ఎఫెక్టేనా?

Pawan Kalyan: ఈ మీటింగ్‌ ‘పవర్‌’ కాంబో కోసమేనా? ‘ఓజీ’ ఇచ్చిన కిక్‌ ఎఫెక్టేనా?

18 hours ago
Dulquer Salmaan: ‘ఆపరేషన్‌ నుమ్‌ఖోర్‌’ అప్‌డేట్‌… దుల్కర్‌ సల్మాన్‌ కార్‌ వచ్చేస్తోంది!

Dulquer Salmaan: ‘ఆపరేషన్‌ నుమ్‌ఖోర్‌’ అప్‌డేట్‌… దుల్కర్‌ సల్మాన్‌ కార్‌ వచ్చేస్తోంది!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version