Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Krishna,Vijaya Nirmala: కృష్ణ, విజయ నిర్మల ఆస్తుల గురించి షాకింగ్ విషయాలు!

Krishna,Vijaya Nirmala: కృష్ణ, విజయ నిర్మల ఆస్తుల గురించి షాకింగ్ విషయాలు!

  • May 24, 2023 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna,Vijaya Nirmala: కృష్ణ, విజయ నిర్మల ఆస్తుల గురించి షాకింగ్ విషయాలు!

సూపర్ స్టార్ కృష్ణ.. సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఫస్ట్ అనే పదానికి డెఫినిషన్ అంటూ ఉంటే అది ఘట్టమనేని శివరామకృష్ణ అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. టాలీవుడ్ కు 70 ఎం.ఎం ను, కలర్ స్కోప్ ను, థ్రిల్లర్ సినిమాలను, జేమ్స్ బాండ్ తరహా సినిమాలను మొదట పరిచయం చేసింది ఆయనే. డేరింగ్ అండ్ డ్యాషింగ్ అనే పదానికి కూడా ఈయన్ని డెఫినిషన్ గా చెప్పుకుంటారు. తెలుగు సినిమా రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు.

అప్పట్లో ఏడాదికి 18 సినిమాలు రిలీజ్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణ సొంతం అనడంలో అతిశయోక్తి లేదు. రోజుకు 16 గంటల పాటు పనిచేసేవారు కృష్ణ. మంచితనానికి నిలువెత్తు నిర్వచనంగా కృష్ణ పేరు చెప్పుకునే వారు. ఒక సినిమా వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే సగం పారితోషికం వెనక్కి ఇచ్చేసి నెక్స్ట్ సినిమా ఫ్రీగా చేసి పెట్టేవారట. 18 రోజుల్లో సినిమాని ఫినిష్ చేసి నిర్మాతల చేతిలో పెట్టేసేవారట.

2krishna-vijaya-nirmala

ఆ సినిమాకి లాభాలు వచ్చినా నిర్మాత కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ (Krishna) కృష్ణకి వాటా ఇచ్చేవారు కాదు. కృష్ణ కూడా వాటా ఇవ్వమని అడిగేవారు కాదట. ఇదిలా ఉండగా.. కృష్ణ గారు తన మొదటి భార్య అనుమతితో విజయనిర్మల గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విజయనిర్మల గారు హీరోయిన్ గానే కాకుండా దర్శకురాలిగా అనేక సినిమాలు చేశారు. అయితే సంపాదన విషయంలో మాత్రం కృష్ణ గారి సంపాదన కంటే విజయనిర్మల గారి ఆస్తే ఎక్కువట.

విజయ నిర్మల గారు చనిపోయే టైంకి ఆమె ఆస్తి అక్షరాలా రూ. 2200 కోట్లట. ఆమె మొదటి భర్త తరపున లభించిన ఆస్తితో పాటు సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తి లెక్క 2019 నాటికి అంతయ్యింది. అయితే కృష్ణ గారు చనిపోయే టైంకి కేవలం రూ.700 కోట్ల ఆస్తిని మాత్రమే కలిగి ఉన్నారట. అది మొత్తం తన తదనంతరం కింద తన కొడుకుల సంతానానికి చెందేలా వీలునామా రాయించినట్టు తెలుస్తుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Vijaya Niramala
  • #Krishna
  • #Super star Krishna
  • #Vijaya
  • #Vijaya Niramala

Also Read

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

related news

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

trending news

3 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

5 hours ago
Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

5 hours ago

latest news

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

18 hours ago
Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

1 day ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version