Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

  • February 23, 2026 / 04:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

కొంతమంది హీరోలు సినిమాలు చేయకపోతే ఇండస్ట్రీకి, సినిమా ప్రేమికులకు ఇబ్బంది. వసూళ్ల పరంగానే కాదు.. పరిశ్రమ పరంగానూ వారి ఆబ్సెన్స్‌ నష్టం చేకూరుస్తుంది. అలాంటి హీరోల్లో విక్రమ్‌ ఒకరు. ఏ రెండు వరుస సినిమాలు ఒకేలా ఉండని ఓ ఫిల్మోగ్రఫీ చూడాలి అని మీకు అనిపిస్తే.. విక్రమ్‌ సినిమాల లిస్ట్‌ చూడాల్సిందే. అంతలా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వచ్చారాయన. అయితే వరుస పరాజయాలు, చేసిన సినిమాలు విడుదల కాకపోవడం వంటి కారణాల వల్ల కొత్త సినిమాలు చేయడం లేదు.

Vikram

దీంతో ఆయన అభిమానులకు, సినిమాల అభిమానులకు ఓ వెలితి ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలి అంటే విక్రమ్‌ ఫ్యాన్స్‌ ఆకలితో ఉన్నారు. మా హీరో నుండి సరైన సినిమా రావాలి అని కోరుకుంటున్నారు. వారికి ఫుల్ మీల్స్‌ కుదిరితే బఫే పెట్టడానికి ఇప్పుడు రెడీ అయ్యాడు. ఒకేసారి నాలుగు సినిమాలను అనౌన్స్‌ చేసి వావ్‌ అనిపించాడు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల్ని పూర్తిగా వెల్లడించనప్పటికీ.. నాలుగు సినిమాలు చేయనున్నట్లు పోస్ట్‌ అయితే పెట్టాడు.

VIKRAM

కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒక లాంటి ప్రిపరేషన్‌. నన్ను కదిలించే కథల కోసం ఇన్నాళ్లూ ఎదురుచూస్తూ గడిపాను. నేను ఎంతో ఆరాధించే దర్శకులతో విభిన్నమైన నాలుగు సినిమాలు చేయబోతున్నాను. ఈ ప్రయాణాల గురించి పూర్తి వివరాలు మీతో షేర్‌ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు విక్రమ్‌. ఆ సినిమాల కథలు, దర్శకుల వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

అయితే, విక్రమ్‌ 63, 64, 65 సినిమాలు అంటూ కొన్ని పోస్టర్లు ఆ మధ్య విడుదలయ్యాయి. అయితే ఆ తర్వాత వాటి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఇవి కాకుండా ‘ధృవ నక్షత్రం’ సినిమా ఎప్పుడో పూర్తయిపోయి.. విడుదలకు నోచుకోకుండా ఉంది. ఆ సినిమా మీద ఇక ఆశలు వదులుకోవాల్సిందే అని కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vikram

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

23 seconds ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

58 mins ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

3 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

4 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

4 hours ago

latest news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

16 mins ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

25 mins ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

58 mins ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

1 hour ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version