Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

  • February 23, 2026 / 04:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

మొన్నీ మధ్య ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా రిలీజ్‌కి ముందు ఓ విషయంలో చిన్నపాటి చర్చ జరిగింది. అదే ఆ సినిమా టైటిల్‌ కార్డ్స్‌లో హీరో రవితేజ తన బిరుదు వేయొద్దు అన్నారని. మామూలుగా అయితే హీరోలు తమకు ఇచ్చిన/ ఇప్పించుకున్న బిరుదును ఘనంగా రాస్తారు. ఫ్యాన్స్‌, అభిమానులు ఎక్కడ మరచిపోతారేమో అని తమ పీఆర్‌ టీమ్‌తో ప్రతి సోషల్‌ మీడియా పోస్టులో రాయిస్తుంటారు. కానీ రవితే అయితే మాస్‌ మహారాజ్‌ అనే బిరుదు ఈ సినిమాకు సంబంధించినంతవరకు వద్దన్నాడు.

KHxRK

నిజానికి ఈ మాట కొత్తేం కాదు. గతంలో కొంతమంది హీరోలు చేశారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి తమ పేరు ముందు తగిలించుకున్నారు. కొంతమంది ఎందుకు అనేది చెప్పినా.. ఇంకొంతమంది ఎందుకు తీసేశారు అనే విషయంలో కానీ, ఎందుకు తిరిగి తగిలించుకున్నారు అనే విషయంలో కానీ ఎలాంటి సమాచారం ఉండదు. ఇప్పుడు కమల్‌ హాసన్‌ ఇలానే తన బిరుదును తీసేసి, తిరిగి ఇప్పుడు తగిలించుకున్నారు. KHxRK సినిమా పోస్టర్‌, వీడియో ఇటీవల వచ్చాయి. అందులో కమల్‌ బిరుదు ఉళగనాయగన్‌ తిరిగి వచ్చేసింది.

గత కొన్ని సినిమాల్లో కమల్‌ ఈ పేరు లేకుండానే టైటిల్‌ కార్డులు పడుతూ వస్తున్నాయి. దీనికి కారణం 2024 ఆఖరులో తనకు ట్యాగ్స్‌ వద్దు అని కమల్‌ ప్రకటించారు. దాంతో యూనివర్శల్‌ హీరో / లోక నాయకుడు / ఉలగ నాయగన్‌ అనే ట్యాగ్‌ కనిపించలేదు. మరిప్పుడు ఏమైందో ఈ సినిమాకు వాడేశారు. ఎందుకు అనేది త్వరలో మీడియా ముందుకు ఆయన వస్తే తెలిసే ఛాన్స్‌ ఉంది. ఇక ఆ మధ్య పవన్‌ కల్యాణ్‌ కూడా ఇలానే ట్యాగ్‌ వద్దన్నారు. కొన్ని సినిమాలు అలా ట్యాగ్‌ లేకుండానే వచ్చాయి. కానీ ‘ఓజీ’ సినిమా సమయంలో ట్యాగ్‌ వేశారు.

అంటే ట్యాగ్‌ తీసేయడానికి ఎంత పెద్ద కారణం ఉన్నా.. తిరిగి అంతకుమించిన పెద్ద కారణంతో తిరిగి తెచ్చుకుంటున్నారు. అది సినిమా ఫలితమూ అయ్యే అవకాశం ఉంది.

 ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #KHxRK
  • #Rajinikanth

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

5 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

8 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

8 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

9 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

9 hours ago

latest news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

3 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

4 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

5 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

6 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version