Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Chiranjeevi, Anil Ravipudi: వచ్చే సంక్రాంతికి స్టార్‌ హీరో వర్సెస్‌ అభిమాని.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..!

Chiranjeevi, Anil Ravipudi: వచ్చే సంక్రాంతికి స్టార్‌ హీరో వర్సెస్‌ అభిమాని.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..!

  • April 25, 2025 / 04:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Anil Ravipudi: వచ్చే సంక్రాంతికి స్టార్‌ హీరో వర్సెస్‌ అభిమాని.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..!

తన అభిమాన నటుడితో సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్లను చూసుంటారు. తన అభిమాన హీరోతో సినిమాను డైరెక్ట్‌ చేసిన దర్శకులను చూసుంటారు. అలాగే తన ఫేవరెట్‌ హీరో కోసం చిన్న పాత్రలో నటించిన యాక్టర్‌లను చూసుంటారు. కానీ తన అభిమాన హీరో, ఐడల్‌గా భావించే కథానాయకుడికు విలన్‌గా ఓ యువ హీరో నటించడం ఎప్పుడైనా చూశారా? అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ ఫ్రేమ్‌ త్వరలో తెలుగు సినిమా మీద చూడొచ్చు అంటున్నారు.

Chiranjeevi, Anil Ravipudi:

ఏదో అందరిలా ఆ హీరోను మార్గదర్శిగా తీసుకొని వచ్చిన యువ కాదు అతను. ఆ హీరోను పూర్తిగా ఐడల్‌గా భావిస్తాడు. అదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా. ఇక్కడ ఆ ఐడల్‌ మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అయితే.. ఆ యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya ). అవును ఈ ఇద్దరూ కలసి సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు కానీ దాదాపు సినిమా ఫిక్స్‌ అయింది అని సమాచారం. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) డైరక్షన్‌ రూపొందనున్న సినిమాలోనే ఇదంతా జరుగుతుంది అని టాక్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 HIT 3: ‘హిట్ 3’ లో సెన్సార్ వారు అభ్యంతరాలు తెలిపింది ఈ సీన్స్ కే…!
  • 2 OTT Releases: ‘మ్యాడ్ స్క్వేర్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!
  • 3 Sarangapani Jathakam First Review: ‘కోర్ట్’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడే ఛాన్స్ ఉందా?

Kartikeya Villain fixed for Chiranjeevi, Anil Ravipudi film

కార్తికేయకు విలన్‌గా నటించడం కొత్తేమీ కాదు. కెరీర్‌ ప్రారంభంలోనే రెండు సినిమాలు చేశాడు. అజిత్‌తో (Ajith Kumar) ‘వలిమై’ చేయగా.. ఆ వెంటనే నానితో ‘గ్యాంగ్‌లీడర్‌’లో (Gangleader) విలన్‌గా చేశాడు. ఇప్పుడు చిరంజీవితో విలనీ చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్‌. హీరోగా ఇటీవల ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) తో మంచి విజయమే అందుకున్నా ఆ తర్వాత ఏమైందో కానీ ఇంకా సినిమాలు స్టార్ట్‌ చేయలేదు. ఇప్పుడు ఏకంగా విలన్‌ అంటున్నారు.

Anil Ravipudi's Film with Chiranjeevi Nearly Finalized (3)

ఇక సినిమా గురించి చూస్తే వచ్చే సంక్రాంతికి వస్తామని ఇప్పటికే టీమ్‌ చెప్పేసింది. ఈ సినిమాలో మెగాస్టార్‌.. ‘రా’ ఏజెంట్‌గా కనిపిస్తారు అని అంటున్నారు. అందులో కాస్త కామెడీ టచ్‌ ఉంటుందట. అలాగే ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh) కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారు అని సమాచారం. త్వరలో ఈ క్లారిటీలు వస్తాయి. అన్నట్లు హీరోయిన్ల సంగతి ఇంకా తేలలేదు.

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Kartikeya

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

4 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

5 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

1 day ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

1 day ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version