Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

  • April 25, 2025 / 04:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

తెలుగు సినిమా పరిశ్రమ హీరోల్లో స్నేహితులు చాలామంది ఉన్నారు. కొందరు చిన్నతనం నుండి స్నేహితులు అయితే, మరికొందరు ఏదో ఒక సినిమా కోసమో, సందర్భం కోసమో స్నేహితులుగా ఉంటారు. మరి వీళ్లందరూ ఎలా కలిశారో తెలియదు కానీ కొంతమంది స్టార్‌ హీరోలందరూ కలసి ఓ వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టుకున్నారని టాలీవుడ్‌లో (Tollywood) చాలా ఏళ్లుగా ఓ చర్చ నడుస్తోంది. దీని గురించి ఇటీవల కథానాయకుడు నాని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన కూడా ఆ గ్రూపు సభ్యుడే మరి.

Tollywood

Tollywood heroes whatsapp group story

తన ‘హిట్‌ 3’ (HIT 3)  సినిమా ప్రచారంలో భాగంగా నాని  (Nani)   ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ గ్రూప్‌ గురించి మాట్లాడారు. వాట్సాప్‌ గ్రూపులో ఎవరెవరు ఉండేవారు, అందులో ఏం చేసేవారు, ఇప్పుడు ఆ గ్రూపు ఏమైంది, ఎందుకిలా జరిగింది లాంటి వివరాలు కూడా చెప్పుకొచ్చారాయన. ఆ గ్రూపు ఇప్పటికీ ఉందని అయితే తాను ఆ గ్రూపులో లేను అని క్లారిటీ ఇచ్చేశాడు నాని. అయితే ఎప్పుడు ఎగ్జిట్‌ అయ్యాడనే విషయం తెలియదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 HIT 3: ‘హిట్ 3’ లో సెన్సార్ వారు అభ్యంతరాలు తెలిపింది ఈ సీన్స్ కే…!
  • 2 OTT Releases: ‘మ్యాడ్ స్క్వేర్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!
  • 3 Sarangapani Jathakam First Review: ‘కోర్ట్’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడే ఛాన్స్ ఉందా?

ఒకానొక సమయంలో ఆ గ్రూపు చాలా యాక్టివ్‌గా ఉండేదని, అయితే తర్వాతర్వాత యాక్టివ్‌గా లేకుండా పోయిందని చెప్పాడు నాని. గ్రూపులోని కొంతమంది నెంబర్లు మారిపోయాయని.. ఆ తర్వాత బిజీ అయిపోయారని అందుకే గ్రూపు యాక్టవ్‌గా లేదు అని వివరించాడు నాని. ఆ గ్రూపులో రామ్‌చరణ్‌ (Ram Charan), రానా (Prabhas), ప్రభాస్‌ (Rana Daggubati), నాని, తారక్‌  (Jr NTR) ఉండేవారు అని సమాచారం. అందులో జోక్స్‌ ఫార్వర్డ్‌ చేసుకునేవాళ్లం అని కూడా తెలిపాడు.

నార్మల్‌ ఫ్రెండ్స్‌ గ్రూపులానే ఉండేదని కూడా చెప్పాడు. సినిమాల ట్రైలర్‌లను అందులో షేర్‌ చేసుకునేవాళ్లం అని కూడా చెప్పాడు నాని. నాని మాటలు వింటుంటే ఆ గ్రూపు గురించి చెప్పడంలో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. గ్రూపులో లేను అంటూ గ్రూపులో ఏం జరుగుతోంది అనేలా మాట్లాడాడు. మ్యూట్‌లో ఉంటుంది అని కూడా అన్నాడు. ఈ లెక్కన ఆ గ్రూప్‌ కథేంటో చెప్పీ చెప్పనట్లు, అనీ అననట్లు డౌట్‌ డౌట్‌గా చెప్పాడు నాని.

టబుకి స్టార్ హీరోయిన్ రేంజ్లో పారితోషికం అవసరమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Nani
  • #Prabhas
  • #Ram Charan

Also Read

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

related news

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ‘రాజాసాబ్’ కి అన్యాయం జరుగుతుందా?

The RajaSaab: ‘రాజాసాబ్’ కి అన్యాయం జరుగుతుందా?

Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

Ram Charan: రామ్‌చరణ్‌ బిర్యానీ పార్టీ.. ఉపాసన కోసమేనా? ఎవరు వండారు? ఏంటి ఆయన స్పెషల్‌?

Ram Charan: రామ్‌చరణ్‌ బిర్యానీ పార్టీ.. ఉపాసన కోసమేనా? ఎవరు వండారు? ఏంటి ఆయన స్పెషల్‌?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

trending news

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

21 mins ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

4 hours ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

6 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

23 hours ago
Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

24 hours ago

latest news

Samantha : ‘మా ఇంటి బంగారం’ గా తనదైన స్టైల్ లో, కంబ్యాక్ ఇవ్వబోతున్న సామ్..!

Samantha : ‘మా ఇంటి బంగారం’ గా తనదైన స్టైల్ లో, కంబ్యాక్ ఇవ్వబోతున్న సామ్..!

45 mins ago
Chiranjeevi: చిరంజీవికి సర్జరీ.. నిజమేనా? ఈ రోజు ఈవెంట్‌కి వస్తారా? వస్తే…

Chiranjeevi: చిరంజీవికి సర్జరీ.. నిజమేనా? ఈ రోజు ఈవెంట్‌కి వస్తారా? వస్తే…

3 hours ago
Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

4 hours ago
Chiranjeevi: థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Chiranjeevi: థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

4 hours ago
Shraddha Kapoor: రాహుల్ మోడీ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శ్రద్దా కపూర్..?

Shraddha Kapoor: రాహుల్ మోడీ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శ్రద్దా కపూర్..?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version