Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » చిరు కోసం కొరటాల పవర్ ఫుల్ విలన్ ను సెట్ చేసారా..?

చిరు కోసం కొరటాల పవర్ ఫుల్ విలన్ ను సెట్ చేసారా..?

  • February 29, 2020 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు కోసం కొరటాల పవర్ ఫుల్ విలన్ ను సెట్ చేసారా..?

మెగాస్టార్ చిరంజీవి 152 వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్లో చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్ నడుస్తుంది. అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకి చరణ్ ప్లేస్ లో మహేష్ ను తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో యంగ్ చిరు పాత్రలో మహేష్ కనిపిస్తాడని టాక్ నడిచింది. అలా అయితే చిరు , మహేష్ ల మధ్య కాంబినేషనల్ సీన్స్ ఉండవు. ఒకవేళ ఇద్దరికీ కాంబినేషన్ సీన్స్ ఉంటే బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బడ్జెట్ పెంచుతున్నారు అని టాక్ నడుస్తుంది. అలా అయితే మహేష్ చేస్తుంది.. యంగ్ చిరు పాత్ర కాదు.. ఇద్దరికీ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అయితే మహేష్ పాత్ర ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Ram Charan Fires on Chiru 152 Leaks1

ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రకి మాత్రం సోనూ సూద్ ను ఫిక్స్ చేసారని తెలుస్తుంది. గతంలో సోనూ సూద్ ఎన్నో చిత్రాల్లో విలన్ గా నటించాడు.హీరోల గ్లామర్ ను సైతం డామినేట్ చేసేలా ఉంటుంది సోనూ కటౌట్. ఇక ఈ చిత్రంలో ఈయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందట. మెగాస్టార్ హీరో అంటే విలన్ కూడా చాలా ధీటుగా ఉండాల్సిందే. అయితే సోనూ సూద్ కు తెలుగులో ‘అరుంధతి’ ‘ఏక్ నిరంజన్’ సినిమాల్లో తప్ప నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరకలేదు. ఈ చిత్రంలో మాత్రం సోనూ నటన కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుందట ఆయన పాత్ర. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##MotorcycleDiaries
  • #Chiranjeevi
  • #Chiru 152
  • #DOP Thiru
  • #Koratala Shiva

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

43 mins ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

11 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

14 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

16 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

14 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version