Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balakrishna, Gopichand Malineni: బాలయ్యని ఢీకొట్టే విలన్ గా ఆ యాక్షన్ హీరో?

Balakrishna, Gopichand Malineni: బాలయ్యని ఢీకొట్టే విలన్ గా ఆ యాక్షన్ హీరో?

  • October 28, 2021 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Gopichand Malineni: బాలయ్యని ఢీకొట్టే విలన్ గా ఆ యాక్షన్ హీరో?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. డిసెంబర్లో విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది.

తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్టు కూడా ప్రకటించారు. స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయిపోయింది. ఒక్కసారి సెట్స్ పైకి వెళ్తే.. 4 నెలల్లో షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో విలన్ గా ఎవర్ని తీసుకోబోతున్నారు అనే చర్చ చాలా రోజుల నుండీ జరుగుతుంది. బాలయ్యని ఢీకొట్టే విలన్ చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. మొదట ఈ చిత్రంలో లేడీ విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించబోతున్నట్టు కథనాలు వినిపించాయి. కానీ మేకర్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.

అయితే ఇప్పుడు ఈ చిత్రంలో ఓ సీనియర్ హీరో విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. అతను మరెవరో కాదు మన యాక్షన్ కింగ్ అర్జున్. ఆల్రెడీ దర్శకుడు అర్జున్ ను సంప్రదించడం అతను ఓకే చెప్పడం జరిగిపోయాయట. అయితే అర్జున్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుగులో నటించిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ‘శ్రీ ఆంజనేయం’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ‘లై’ ‘నా పేరు సూర్య’ ఇలా అన్నీ ప్లాప్ లే..!

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #balayya
  • #Gopichand malineni
  • #Nandamuri Balakrishna
  • #NBK107

Also Read

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

related news

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

trending news

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

2 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

15 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

15 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

16 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

16 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

44 mins ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

56 mins ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

20 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

21 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version