మాస్ సెలబ్రేషన్స్ అంటే.. ఆ రోజుల్లో అలా ఉండేవి..!

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మల్టీ ప్లెక్స్ లు పెరిగిపోయాయి. ఆన్లైన్ లో ఎంత పెద్ద సినిమాకు అయినా… ఏదో ఒక మూలన టికెట్స్ దొరికేస్తున్నాయి. ఒక థియేటర్ కాకపోతే మరొక థియేటర్. పోనీ మన ఏరియాలో కాకపోతే మరొక ఏరియాలో అయినా టికెట్స్ ఈజీగా దొరికేస్తున్నాయి. వీకెండ్ లోపే అందరూ సినిమా చూసేస్తున్నారు. కుదరదు అంటే… వీకెండ్ తర్వాత ఫ్లోటింగ్ తగ్గుతుంది వారం లోపు ఈజీగా చూసేస్తున్నారు. ఇక థియేటర్స్ దగ్గర వాతావరణం కూడా పెద్ద సినిమాటిక్ గా అనిపించడం లేదు.

డిస్ట్రిబ్యూటర్ పంపిన ఒక బ్యానర్ సింపుల్ గా అలా బయటపెడుతున్నారు. థియేటర్ కు ఏమాత్రం కళ ఉండడం లేదు. సింగిల్ స్క్రీన్స్ వద్ద కూడా పెద్దగా హడావిడి ఉండటం లేదు. అదే ఒకప్పుడు… అయితే వేరేలా వుండేది. హీరో కటౌట్ లు పెట్టి రచ్చ చేసేవారు. థియేటర్ మొత్తం బ్యానర్ లతో నిండిపోయేది. కేవలం థియేటర్ వద్ద మాత్రమే కాదు… ఆ స్ట్రీట్ మొత్తం బ్యానర్లు పెట్టి పండగ వాతావరణం తెచ్చే వారు. నెల్లూర్ వంటి అయితే ఈ హడావిడి పీక్స్ లో ఉండేది.

అయితే అక్కడ కూడా చాలా వరకూ సింగిల్ స్క్రీన్స్ ను రెనోవేషన్ చేసి మాస్ సెలబ్రేషన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు థియేటర్ యాజమాన్యం వారు. అలాంటి మాస్ సెలబ్రేషన్స్ మనం ఇప్పుడు బాగా మిస్ అవుతున్నాం. కాబట్టి వింటేజ్ నెల్లూర్ థియేటర్స్ దగ్గర చిరంజీవి మాస్ కటౌట్స్ ను సరదాగా ఓ లుక్కేద్దాం రండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus