Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

  • June 4, 2025 / 11:23 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

18 ఏళ్ల కలను నెరవేర్చుకుంటూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. ఐపీఎల్‌ (IPL Win) విజేతగా నిలిచింది. దీంతో మంగళవారం రాత్రి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు. ఇందులో సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఓ ఇద్దరికి సంబంధించిన వీడియోలు మాత్రం రాత్రి నుండి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అందులో ఒకరు స్టార్‌ హీరో తనయుడు అయితే, మరొకరు స్టార్‌ దర్శకుడు.

IPL Win

Viral Videos From Movie Industry After RCB's IPL Win (1)

సోషల్‌ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్లయితే ఆ ఇద్దరూ అల్లు అయాన్‌, ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) అని చెప్పేస్తారు. మంగళవారం రాత్రి బెంగళూరు గెలవగానే రెండు వీడియోలు సోషల్‌ మీడియా ఫీడ్‌లో తెగ సందడి చేశాయి. తన అభిమాన జట్టు గెలవడంతో, తన అభిమాన క్రికెటర్‌కు ఫైనల్‌గా కప్‌ (IPL Win) గెలవడంతో అల్లు అయాన్‌ ఎమోషనల్‌ అయిపోయాడు. ఆ ఒత్తిడిని కంట్రోల్‌ చేసుకున్నాక నార్మల్‌ అవ్వడానికి తల మీద బాటిల్‌తో నీళ్లు పోసుకుని..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!
  • 2 Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!
  • 3 Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

18 ఏళ్ల తర్వాత సాధించాం అంటూ ఆనందంగా సందడి చేయడం ఆ వీడియో చూడొచ్చు. ఈ వీడియోను తన విషెస్‌తో పాటుగా అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇక పెద్ద స్క్రీన్‌ మీద మ్యాచ్‌ వేసి చూసిన ప్రశాంత్‌ నీల్‌ అండ్‌ టీమ్‌.. తమ జట్టు గెలవగానే సంబరాల్లో మునిగిపోయారు. ప్రశాంత్‌ నీల్‌ అయితే చిన్న పిల్లాడిలా తెర ముందు గంతులేస్తూ హడావుడి చేశాడు. ఈ వీడియోను లిఖిత తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ఆ వీడియోను రీషేర్‌ చేస్తూ అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోపాటు ఇతర సినిమా తారలు, సెలబ్రిటీలు కూడా తమ విషెస్‌ను తెలియజేస్తున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణకు తెరపడటం అంటే చిన్న విషయం కాదు. ఆ మాత్రం ఉంటుంది. ఫైనల్‌గా ఈ సాలా కప్‌ నమ్‌దు అని కర్ణాటక ఆనందానికి ఆకాశమే హద్దు అయింది.

పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)

View this post on Instagram

A post shared by Likitha (@likithareddyneel)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Ayan
  • #Prashanth Neel

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

11 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

14 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

16 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

17 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version